Header Ads Widget

Responsive Advertisement

What is Good Governance Day? Why is it celebrated? Good Governance Day

 గుడ్ గవర్నెన్స్ డే అంటే ఏమిటి దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Now let us know what is Good Governance Day. What we see in every exam is Polity, Constitution and Governance. We have learned good governance when this governance is called.   Why this topic of good governance is important is that in every exam we get the topic of government. But for India we are celebrating a special date called Good Governance Day. But what do we need in terms of examination?

 ఇప్పుడు మనము గుడ్ గవర్నెన్స్ డే అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మనకు ప్రతి పరీక్షలో కనిపించేది ఏమిటి అంటే పాలిటీ, రాజ్యాంగము అలాగే గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ అన్నప్పుడు సుపరిపాలన/ Good governance అనేది నేర్చుకున్నాం.


 ఈ గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి పరీక్షలో కూడా మనకు గవర్నమెంట్ అనే టాపిక్ వస్తుంది. అయితే భారతదేశానికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ డే అని ఒక ప్రత్యేక తేదీని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఎగ్జామినేషన్ పరంగా మనకు కావాల్సిందేమిటి అంటే?


Q: ఈ గుడ్ గవర్నెన్స్ డే ని ఏ తేదీన జరుపుకుంటాము?

  • ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన మనం గుడ్ గవర్నెన్స్ డే గా జరుపుకుంటూ ఉన్నాము.


 చూడండి డిసెంబర్ 25 అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. అలాగే అదే రోజు భారతదేశం ప్రకటించిన ప్రకారంగా మనం గుడ్ గవర్నెన్స్ డే ని జరుపుకుంటాము. తేదీకి సంబంధించిన విశిష్టత ఏమిటి అంటే? ఒక ప్రత్యేకమైన ప్రధానమంత్రి, కాంట్రవర్సీలు లేని వ్యక్తి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీనీ పురస్కరించుకుని 2014వ సంవత్సరం నుంచి ప్రతి డిసెంబర్ 25వ తేదీన మనం గుడ్ గవర్నెన్స్ డే గా జరుపుకుంటూ ఉన్నాం.


చూడండి పరీక్షలలో రెండు రకాల ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది.

  1.  గుడ్ గవర్నెన్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటాము?

  2.  గుడ్ గవర్నెన్స్ డే ని మనము ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటూ ఉన్నాము? లేదా ఏ సంవత్సరంలో ఇది ప్రకటించబడింది? అనేవి ఇంపార్టెంట్ ప్రశ్నలు.


 ఈ తేదీ ద్వారా జరిగేది ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు అందరికీ వివరిస్తూ, ఈ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఈ పరిపాలన అనేది సుపరిపాలనగా ఎలాగ ఉండాలి?  ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రోగ్రాం – ఈ డిసెంబర్ 25న జరుగుతుంది.


 ఈ గవర్నెన్స్ అనే టాపిక్ గ్రూపు 1 మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్. అక్కడ రాసేటప్పుడు రెండు పదాలు అనేవి కచ్చితంగా రాయాలి.

  1.  Accountability 

  2.  Transparency (పారదర్శకత)


 ఈ రెండు పదాలు కూడా అక్కడ మనం మెన్షన్ చెయ్యకపోతే మనం గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్ రాయలేనట్టే!! కాబట్టి ఈ రెండు పదాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని అక్కడ రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 



What is Good Governance Day? Why is it celebrated?

Now let us know what is Good Governance Day. What we see in every exam is Polity, Constitution and Governance. We have learned good governance when this governance is called.   Why this topic of good governance is important is that in every exam we get the topic of government. But for India we are celebrating a special date called Good Governance Day. But what do we need in terms of examination?

Now let us know what is Good Governance Day. What we see in every exam is Polity, Constitution and Governance. We have learned good governance when this governance is called.


Why this topic of good governance is important is that in every exam we get the topic of government. But for India we are celebrating a special date called Good Governance Day. But what do we need in terms of examination?


Q: On which date we celebrate this Good Governance Day?

  • We celebrate Good Governance Day on 25th December every year.


December 25 is when everyone around the world celebrates Christmas. Also on the same day we celebrate Good Governance Day as declared by India. What is Date Specificity? Since 2014, we have been celebrating Good Governance Day on every 25th December to commemorate the birth anniversary of a unique Prime Minister, a person without controversies, Mr. Atal Bihari Vajpayee.



See there are two types of questions in the exam. And what are those two questions?

  1. When is Good Governance Day celebrated?

  2. From which year we are celebrating Good Governance Day? Or in which year was it announced? These are important questions. 📌📌



What happens through this date is that people explain to everyone about the welfare programs of the government through the central government as well as through the state governments, the main purpose of this administration and how this administration should be good governance? A program to create awareness among people on how to shape up – will be held on December 25.



This topic called Governance is very important in Group 1 Mains. While writing there two words should be written exactly.

  1. Accountability

  2. Transparency


If we do not mention these two words there, we cannot write about the topic of Good Governance!! So there is a need to remember these two words carefully and write them in Group -1 essay writing.









Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు