నేపాల్ ప్రస్తుత అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి ఎవరు?

Also we have Nepal which is in the news now. Since many years political good has happened in Nepal so there are a lot of changes in the Prime Minister. But what is currently in the news is that a person has recently been appointed as the new Prime Minister of Nepal.    Of course the man has served as Prime Minister of Nepal before. Another time he was appointed as the Prime Minister of Nepal.   See in terms of this examination we need to understand well about this Nepal or other country so what we usually need to do first is we need to know the location of Nepal in the world map. We all know that already.  And who is the prime minister in our border countries?  We also need to know who the president is   Q: When it comes to Nepal, who is the recently appointed Prime Minister?  Pushpa Kumar Dahal

 ఇప్పుడు మనము నేపాలకు సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. చూడండి సాధారణంగా ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే భారతదేశానికి సంబంధించిన అంశాలు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా అడిగే ఆస్కారం ఉంది. అయితే ప్రతి పరీక్షలో కూడా అంతర్జాతీయ అంశాలు అనేది చాలా సాధారణంగా అడిగే ప్రశ్నలు అవి.


 కాబట్టి భారతదేశంలోనూ అలాగే ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అంశాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాల పైన కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. ప్రత్యేకంగా మనకు ఈ సరిహద్దు ప్రాంతాల్లో అనగా మన భారతదేశ సరిహద్దులో ఉన్న దేశాల గురించి మనం కచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అలా మన దేశ సరిహద్దుల్లో ఉన్న దేశాలలో

  1. ఆఫ్ఘనిస్తాన్

  2. పాకిస్తాన్ కావచ్చును

  3. నేపాల్

  4. భూటాన్

  5. బంగ్లాదేశ్

  6. మయన్మార్

  7. శ్రీలంక

  8. అలాగే చైనా ఇలా ఏ దేశమైనా కావచ్చును.


 అలాగే మనకు ప్రస్తుతం వార్తల్లో ఉన్న దేశం ఏది అంటే నేపాల్. నేపాల్ లో చాలా సంవత్సరాల నుంచి రాజకీయ  సంక్షోబం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ప్రధానమంత్రి ఈ అనే వ్యక్తులు అక్కడ చాలా మారుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వార్తల్లో ఉన్న అంశం ఏమిటి అంటే ఇటీవలే నేపాలకు ఒక వ్యక్తి కొత్త ప్రధానమంత్రిగా నియమింపబడడం అంటూ జరిగింది.


 అఫ్ కోర్స్ ఆ వ్యక్తి ఇంతకుముందు కూడా నేపాలకు ప్రధానమంత్రిగా పనిచేశారు. మరొకసారి వారిని నేపాల్ ప్రధానమంత్రిగా నియమింపబడటం అంటూ జరిగింది.


 చూడండి ఈ ఎగ్జామినేషన్ పరంగా ఈ నేపాలకు సంబంధించిన విషయం గానీ, వేరే దేశం గురించి గానీ మనకు బాగా అర్థం కావాలి అంటే మనం సాధారణంగా ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే ప్రపంచ పటంలో నేపాల్ యొక్క లొకేషన్ అనేది మనకు తెలియాలి. అది ఆల్రెడీ మనందరికీ తెలుసు.

  1. ఇక మన సరిహద్దు దేశాలలో ఉన్న ప్రధాన మంత్రి ఎవరు?

  2.  అలాగే రాష్ట్రపతి ఎవరు అన్న విషయాలు మనకు తెలియాలి


Q: ఇక నేపాల్ విషయానికి వచ్చేటప్పటికి ప్రస్తుత ప్రధానమంత్రిగా ఇటీవల నియమింపబడిన వ్యక్తి ఎవరు?

  1. పుష్ప కుమార్ దహల్    


 పాపులర్ పేరుతో ఆయనను ఏమని పిలుస్తారు అంటే ప్రచండ. ఆయనే ఒక మావోయిస్టు లీడర్. అయితే ఆ మావోయిజం అంతా కూడా వదిలిపెట్టి రాజకీయాలలోకి వచ్చి వారు గతంలో కూడా ప్రధానమంత్రిగా వారు పనిచేయడం జరిగింది. మరొకసారి పుష్ప కుమార్ దహల్ అనే ప్రచండ అనే వ్యక్తిని నేపాల్ రాష్ట్రపతి ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడం అంటూ జరిగింది.


 అయితే ఇక్కడ మనకు కావాల్సిందేమిటి అంటే –

☑️ 1768 నుంచి 2008 Kingdom of Nepal

 1768 నుంచి 2008 వరకు ఈ నేపాలను కింగ్డమ్ ఆఫ్ నేపాల్ గా పిలిచారు. అంటే అక్కడ నేపాల్ ను పరిపాలించేది ఒక రాజు. 1768 నుంచి 2008 వరకు.


☑️ 2008 present Federal Democratic Republic of Nepal 

 అయితే 2008వ సంవత్సరంలో అక్కడ రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత అప్పటినుంచి అక్కడ Federal democratic Republic of Nepal గా పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రస్తుతం దాని పేరు ఏమిటి అంటే — Federal democratic Republic of Nepal. ఇది కూడా పరీక్షలలో అడుగుతారు.


Q: ఎప్పటినుంచి నేపాల్ ను Federal democratic Republic of Nepal గా పిలుస్తున్నారు?

  • 2008


☑️ First PM – Girija Prasad Koirala 

Q: అయితే ఈ నేపాల్ అనే దేశం ఎప్పుడైతే Federal democratic Republic of Nepal గా మారిందో అప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు?

  •  గిరిజా ప్రసాద్ కోయిరాలా


గతంలో కూడా ప్రధానమంత్రి ఉండేవారు కానీ ఇక్కడ మన ప్రశ్న ఏమిటి అంటే నేపాల్ అనేది ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మారిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే గిరిజ ప్రసాద్ కోయిరాలా.


Q: అలాగే 2022 డిసెంబర్ నాటికి ప్రస్తుతం నేపాల్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు అంటే?

  • పుష్ప కుమార్ దహల్    


 అయితే వారు పార్లమెంటులో 169/275 స్థానాలలో.. 169 స్థానాలు అంటే 169 మంది పుష్ప కుమార్ దహల్ కు సపోర్ట్ ఇవ్వడం వలన వారు ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొని వెళితే రాష్ట్రపతి పుష్ప కుమార్ దహల్ ను ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది.


☑️ Nepal current President Vidya Devi Bhandari 

 Q: నేపాల్ ప్రస్తుత రాష్ట్రపతి పేరు ఏమిటి అంటే?

  • మిద్యా దేవి బండారి


 కాబట్టి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమిటి అంటే

  1.  ప్రస్తుత నేపాల్ రాష్ట్రపతి పేరు ఏమిటి?

  2.  ప్రస్తుత నేపాల్ ప్రధానమంత్రి ఎవరు?

  3.  నేపాల్ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు?

  4.  నేపాల్ అనేది Federal democratic Republic of Nepal గా మారిన సంవత్సరం ఏది?


 కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం మన దేశానికి సంబంధించిన విషయాలే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ జరుగుతున్న సంఘటనల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. ప్రత్యేకంగా మన సరిహద్దు దేశాలలో జరుగుతున్న అంశాల పైన అవగాహన ఉండాలి ఇటువంటి ప్రశ్నలు అనేవి గతంలో చాలా సార్లు అడిగారు. 


Who is the current President and Prime Minister of Nepal?

Also we have Nepal which is in the news now. Since many years political good has happened in Nepal so there are a lot of changes in the Prime Minister. But what is currently in the news is that a person has recently been appointed as the new Prime Minister of Nepal.    Of course the man has served as Prime Minister of Nepal before. Another time he was appointed as the Prime Minister of Nepal.   See in terms of this examination we need to understand well about this Nepal or other country so what we usually need to do first is we need to know the location of Nepal in the world map. We all know that already.  And who is the prime minister in our border countries?  We also need to know who the president is   Q: When it comes to Nepal, who is the recently appointed Prime Minister?  Pushpa Kumar Dahal

 Now let us know some things related to Nepal. See generally in any competitive exam there is a possibility to ask more topics related to India as well as topics related to our Telugu states. But international topics are the most commonly asked questions in every exam.


 So we need to be aware of not only what is happening in India and especially in our Telugu states but also what is happening internationally. Especially we should know about these border areas i.e. the countries that are on the border of our India. So in the countries that are on the borders of our country

  • Afghanistan

  • Could be Pakistan

  • Nepal

  • Bhutan

  • Bangladesh

  • Myanmar

  • Sri Lanka

  • Also China can be any country like this.


Also we have Nepal which is in the news now. Since many years political good has happened in Nepal so there are a lot of changes in the Prime Minister. But what is currently in the news is that a person has recently been appointed as the new Prime Minister of Nepal.


 Of course the man has served as Prime Minister of Nepal before. Another time he was appointed as the Prime Minister of Nepal.


See in terms of this examination we need to understand well about this Nepal or other country so what we usually need to do first is we need to know the location of Nepal in the world map. We all know that already.

  • And who is the prime minister in our border countries?

  • We also need to know who the president is


Q: When it comes to Nepal, who is the recently appointed Prime Minister?

  • Pushpa Kumar Dahal


What is he called by popular name i.e. Prachanda. He is a Maoist leader. But he left all that Maoism and came into politics and he worked as the Prime Minister in the past as well. Another time it happened that a person named Pushpa Kumar Dahal Prachanda was appointed as the Prime Minister by the President of Nepal.


 But what we need here is –

☑️ Kingdom of Nepal from 1768 to 2008

  •  From 1768 to 2008, this Nepal was known as the Kingdom of Nepal. It means there is a king who rules Nepal. From 1768 to 2008.


☑️ 2008 present Federal Democratic Republic of Nepal

But after changing the constitution there in the year 2008, since then it is called the Federal Democratic Republic of Nepal. Very important is what is its current name — Federal democratic Republic of Nepal. This is also asked in exams.


Q: Since when is Nepal called the Federal Democratic Republic of Nepal?

  • 2008


☑️ First PM – Girija Prasad Koirala

Q: But when this country Nepal became the Federal Democratic Republic of Nepal, then who served as the Prime Minister for the first time?

  • Girija Prasad Koirala


There was a prime minister in the past too but here our question is who was the first prime minister after Nepal became a Federal Democratic Republic i.e. Girija Prasad Koirala.


Q: Also who is the current Prime Minister of Nepal as of December 2022?

  • Pushpa Kumar Dahal


But because they supported Pushpa Kumar Dahal in 169/275 seats in the Parliament.. 169 seats means 169 people gave support to Pushpa Kumar Dahal and if they took the matter to the attention of the President, the President appointed Pushpa Kumar Dahal as the Prime Minister.


☑️ Current President of Nepal Bidya Devi Bhandari

Q: What is the name of the current President of Nepal?

  • Bidya Devi Bhandari


 So what are the important questions?

  1. What is the name of the current President of Nepal?

  2. Who is the current Prime Minister of Nepal?

  3. Who was the first Prime Minister of Nepal?

  4. In which year Nepal became the Federal Democratic Republic of Nepal?


So all these points are very important. This matter is not only related to our country but also related to our Telugu states but also we should be aware of the international happenings. Such questions have been asked many times in the past, especially in our border countries, which should be aware of the issues.








Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)