Header Ads Widget

Responsive Advertisement

Which surface-to-surface missile was successfully launched by DRDO in December 2022? pralay' missile

Everyone Welcome to our APPSC TSPSC Guidelines Blog. Hope you will find all the current affairs you need for your competitive exams here. Notably here you will get current affairs in English and Telugu languages. Scroll down and you will find current affairs in Telugu language as well. thank you


Now let us know what Pralay is. What is the question we are likely to ask in the upcoming exams?   Q: What is Pralay?  This pralay is a missile. In English it is called missile   But we know surface-to-surface and surface-to-air missiles. But what is Pralay — a surface-to-surface ballistic missile?   Q: Who made this Pralay missile?  We always feel proud of our DRDO. (Defence research and development organization)


Now let us know what Pralay is. What is the question we are likely to ask in the upcoming exams?


Q: What is Pralay?

  • This pralay is a missile. In English it is called missile


But we know surface-to-surface and surface-to-air missiles. But what is Pralay — a surface-to-surface ballistic missile?


Q: Who made this Pralay missile?

  • We always feel proud of our DRDO. (Defence research and development organization)



But for us this concept of Pralay started from the year 2015. General Bipin Rawat who was then the Army Chief. They encouraged this idea and started developing it.


The Pralay missile was successfully test-fired on December 21st and 22nd consecutively.


And very soon we have the possibility that these missiles will join the arsenal of the Indian Army. But why do we have these new missiles so soon? Then we always have

  • India China Border

  • Also Pakistan India border

    • These two are also very sensitive areas. We already know. India and China are separated by LAC (line of actual control)

    • Also we know that the line between India and Pakistan is called the Line of Control (LOC).


But this is a very sensitive place. Intrusions are common here. So we have to protect those areas very carefully.


What is important for us here is that our missile capability is a little less compared to all of India as compared to China. But the gap is wide. This gap should be reduced. That is, what are the missiles that China has.. If India also has such missiles, then China will be afraid of committing such aggressions. Very very important


So what does this mean? When we know that whoever is being attacked, they are also strong and have the ability to attack back, then those countries become afraid. So what we need at this point is this — ballistic surface to surface missiles. That is what we now call Pralay. It is very soon that 120 missiles will be manufactured by DRDO for India which will help India to strengthen our defense system.


డిసెంబర్లో డిఆర్డిఓ ద్వారా ఉపతలం మీద నుంచి ఉపరితలం మీదికి విజయవంతంగా ప్రయోగించబడిన క్షిపణి ఏది?

Now let us know what Pralay is. What is the question we are likely to ask in the upcoming exams?   Q: What is Pralay?  This pralay is a missile. In English it is called missile   But we know surface-to-surface and surface-to-air missiles. But what is Pralay — a surface-to-surface ballistic missile?   Q: Who made this Pralay missile?  We always feel proud of our DRDO. (Defence research and development organization)

 ఇప్పుడు మనం ప్రళయ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మనకు రాబోయే పరీక్షలలో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏమిటి అంటే


Q: ప్రళయ్ అంటే ఏమిటి?

  • ఈ ప్రళయ్ అనేది ఒక క్షిపణి. ఇంగ్లీషులో దాన్ని missile అంటారు


 అయితే మనకు తెలుసు ఉపరితలం మీద నుంచి ఉపరితలం మీదకు, అలాగే ఉపరితలం మీద నుంచి గాలిలోకి వీటిని ప్రయోగించే క్షిపణులు. అయితే ప్రళయ్ అనేది ఏమిటి అంటే — ఉపరితలం మీద నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఒక Ballistic missile.


Q: ఈ ప్రళయ్ అనే క్షిపణిని తయారు చేసింది ఎవరు?

  •  మనం ఎప్పుడూ కూడా గర్వంగా ఫీల్ అయ్యే మన DRDO. ( Defence research and development organisation)


 అయితే మనకు ఈ ప్రళయ్ అనే కాన్సెప్ట్ 2015వ సంవత్సరం నుంచి మొదలైంది. అప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ బిపిన్ రావత్. వారు ఈ ఐడియాను ప్రోత్సహించి దానిని డెవలప్ చేయడం అంటూ మొదలుపెట్టారు.


ఈ ప్రళయ్ క్షిపణిని డిసెంబర్ 21వ తేదీ, అలాగే 22వ తేదీ రెండు రోజులు వరుసగా విజయవంతంగా దానిని పరీక్షించడం అనేది జరిగింది.


ఇక అతి త్వరలో మనకు ఈ క్షీపనులు అనేవి భారత సైన్యం ఈ అంబుపొదిలో ఇది చేరే అవకాశం ఉంది. అయితే ఇంత సడన్గా మనకు ఈ కొత్త క్షిపణులు ఎందుకు? అన్నప్పుడు మనకు ఎప్పుడూ కూడా

  •  ఇండియా చైనా బార్డర్

  •  అలాగే పాకిస్తాన్ ఇండియా బోర్డర్ 


 ఈ రెండు కూడా చాలా సెన్సిటివ్ ఏరియాలు. మనకు ఆల్రెడీ తెలుసు. India and China are separated by LAC ( line of actual control).


అలాగే India Pakistan మధ్యలో ఉండేదాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) అని అంటారు అని మనకు తెలుసు.


 అయితే ఇది చాలా సున్నితమైన ప్రదేశము. ఇక్కడ చొరబాట్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.


 ఇక్కడ మనకు కావలసిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే చైనా తోటి గనుక భారతదేశ అన్ని పోలిస్తే మన మిస్సయిల్ క్యాపబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్యాప్ అనేది తగ్గించాలి. అంటే చైనా దగ్గర ఉన్న మిస్సైల్స్ ఏమైతే ఉన్నాయో.. వాటికి దీటుగా భారతదేశం దగ్గర కూడా అటువంటి క్షిపణులు ఉంటే చైనా ఇటువంటి దురాక్రమానులకు పాల్పడటానికి భయపడటం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్


 అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఎవరిమీద అయితే ఎటాక్ చేస్తున్నామో.. వారు కూడా బలవంతులు అని తెలిసినప్పుడు తిరిగి దాడి చేయగల సమర్థత ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు ఆ దేశాలు భయపడటం అంటూ జరుగుతాయి. కాబట్టి మనకు ఈ సమయంలో కావాల్సిందేమిటి అంటే ఇది — ballistic surface to surface missiles. దానినే ఇప్పుడు మనం ప్రళయ్ అని అంటున్నాము.


 ఇది అతి త్వరలో భారతదేశానికి DRDO ద్వారా 120 మిస్సైల్స్ అనేవి తయారు చేయబడి భారతదేశానికి మన రక్షణ వ్యవస్థకు మరింత బలోపేతం చేకూర్చడానికి తోడ్పడతాయి.





Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు