Header Ads Widget

Responsive Advertisement

నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అభివృద్ధి చేసినది ఎవరు? National Automated Facial Recognition System

 

శంలో ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్తుడుని పట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు అంటే రకరకాల పద్ధతుల ద్వారా ఈ నేరస్తులు ఎప్పుడూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నేరస్థులను నుండి తొందరగా పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, National automatic facial recognition system అనే ఒక కొత్త ప్లాట్ఫాముకు అనుమతులు ఇచ్చింది.   ఆ అనుమతికి సంబంధించి ఇటీవల ఒక పరీక్షలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అనేది మనం చూద్దాం. ఇది టెక్నాలజీలో ఒక భాగం. సాంకేతికత పెరగడం వలన ఈ నేరస్తులను పట్టుకొనే పద్ధతి కూడా సులువుగా తయారవుతున్నాయి.

 దేశంలో ఎక్కడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు నేరస్తుడుని పట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు అంటే రకరకాల పద్ధతుల ద్వారా ఈ నేరస్తులు ఎప్పుడూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నేరస్థులను నుండి తొందరగా పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, National automatic facial recognition system అనే ఒక కొత్త ప్లాట్ఫాముకు అనుమతులు ఇచ్చింది.


ఆ అనుమతికి సంబంధించి ఇటీవల ఒక పరీక్షలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అనేది మనం చూద్దాం. ఇది టెక్నాలజీలో ఒక భాగం. సాంకేతికత పెరగడం వలన ఈ నేరస్తులను పట్టుకొనే పద్ధతి కూడా సులువుగా తయారవుతున్నాయి.


ప్రశ్న:

Q: భారరతదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంపై అధ్యయనం చేసే ప్రతిపాదనకు ఇటీవల నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ విషయంలో, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి :

  1. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నేషనల్ (NAFRS) అభివృద్ధి చేయబడుతోంది.

  2. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యొక్క  అతిపెద్ద లోపం ఏమిటంటే, ఫోటోలు మరియు వీడియోలలో కాకుండా నిజ సమయం


భారరతదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంపై అధ్యయనం చేసే ప్రతిపాదనకు ఇటీవల నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. కాబట్టి మనకు తెలుసు. రకరకాల ప్రాజెక్టులకు నీతి అయోగ్ యొక్క అనుమతి అవసరం. ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనే ప్రాజెక్టుకు సంబందించి నీతి అయోగ్ ఆమోదం తెలపడం జరిగింది.


 పైన ఉన్న రెండు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ తప్పు? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఇప్పుడు చూద్దాం

1️⃣ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (NIC) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నేషనల్ (NAFRS) అభివృద్ధి చేయబడుతోంది.

  •  ఈ స్టేట్మెంట్ తప్పు ❌️


ఇది స్టేట్మెంట్ ఒకటి. అయితే NAFRS అనేది అభివృద్ధి చేయబడుతుంది అని తెలుసు. దానికి సంబంధించి నీతి అయోగ్ ఆమోదం తెలిపింది అని కూడా తెలుసు.  అయితే ఇది ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడుతుంది అంటే ఇక్కడ – నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)


 ఇప్పటివరకు చెప్పుకున్న పాయింట్స్ అన్ని కూడా కరెక్టే!!


కానీ ఇక్కడ రాంగ్ పాయింట్ ఏమిటంటే? దీనికి సంబంధించి

  • ఈ అభివృద్ధి చేసేది NIC కాదు. ❌️

  • ఇది NCRB (National crime records bureau) ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. ఇది NCRB ద్వారా అభివృద్ధి చేయబడి, NCRB ద్వారా ఇది అమలు చేయబడుతుంది. ✅️


 టెక్నాలజీ కరెక్టే, అభివృద్ధి కరెక్టే, నీతి అయోగ్ సమ్మతి తెలపడం కూడా కరెక్టే కానీ అభివృద్ధి చేసేది మాత్రం NIC కాదు, అది NCRB. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు. ❌️


2️⃣ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యొక్క  అతిపెద్ద లోపం ఏమిటంటే, ఫోటోలు మరియు వీడియోలలో కాకుండా నిజ సమయంలో వ్యక్తులను గుర్తించడంలోనే దాని పరిధి.

  •  ఈ స్టేట్మెంట్ తప్పు ❌️


ఏ టెక్నాలజీ కైనా కొన్ని లోపాలు ఉంటాయి. ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకీ సంబంధించి అతి పెద్ద లోపం ఏమిటి అంటే – ఫోటోలు మరియు వీడియోలలో కాకుండా నిజ సమయంలో వ్యక్తులను గుర్తించడంలోనే దాని పరిధి.


అంటే దీని యొక్క అర్థం ఏమిటి? రియల్ టైమ్ లో మనుషులు ఉంటేనే ఒక మనిషిని గుర్తిస్తుంది తప్ప ఒక మనిషిని ఫోటోలో చూసి కానీ, వీడియోలో చూసి గానీ గుర్తించదు. అది ఒక పెద్ద లోకము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది.


 కానీ ఆ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు అంటే…..

  1. ఒక వ్యక్తి రియల్ టైములోనే కాకుండా ఫోటోలో, వీడియోలోనే కాకుండా ఒకవేళ ఆ వ్యక్తి మాస్క్ వేసుకున్న సరే గుర్తించగలిగే సాంకేతికత అనేది డెవలప్ చేయడం జరిగింది.

  2. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ ఆ నేరం చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కూడా ఆ వ్యక్తిని లేదా ఆ నేరస్తుడును గుర్తించగలిగే సామర్థ్యం ఈ నేరస్తుడికి ఉంది.


రియల్ టైములో గుర్తిస్తుంది, ఫోటోలో గుర్తించదు అనేది రాంగ్. ఫోటోలు, వీడియోలు, ఫేస్ మాస్కులు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కూడా ఆ వ్యక్తిని గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీ ఇది. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అని మనం చెప్పవచ్చును.


కాబట్టి పైన ఉన్న రెండు స్టేట్మెంట్లు కూడా తప్పు. ❌️



Click here to read this article in English

FOR RNGLISH (Click here) 👈

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు