ఇటీవల జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో మనల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ చీతాకు సంబంధించినది. చిరుతలు భారతదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం అనగా 1952 లో అంతరించిపోయాయి. మళ్లీ వీటిని భారతదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టడం అంటూ జరిగింది.  తిరిగి ఎక్కడ ప్రవేశపెట్టారు వీటిని? — మధ్యప్రదేశ్ లోని (Kuno national park) లో ప్రవేశపెట్టడం జరిగింది.  ఈ చిరుతలను ఏ దేశం నుంచి తీసుకొని వచ్చారు? — నమీబియా దేశం నుండి తీసుకొని వచ్చారు.  ఎన్ని చిరుతలు వచ్చాయి? — 8 చిరుతలు వచ్చాయి.


 ఇటీవల జరిగిన Group 1 ప్రిలిమినరీ పరీక్షలో మనల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ చీతాకు సంబంధించినది. చిరుతలు భారతదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం అనగా 1952 లో అంతరించిపోయాయి. మళ్లీ వీటిని భారతదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టడం అంటూ జరిగింది.

  1. తిరిగి ఎక్కడ ప్రవేశపెట్టారు వీటిని? — మధ్యప్రదేశ్ లోని (Kuno national park) లో ప్రవేశపెట్టడం జరిగింది.

  2. ఈ చిరుతలను ఏ దేశం నుంచి తీసుకొని వచ్చారు? — నమీబియా దేశం నుండి తీసుకొని వచ్చారు.

  3. ఎన్ని చిరుతలు వచ్చాయి? — 8 చిరుతలు వచ్చాయి.


ప్రశ్న:

Q: "చిరుతలు భారతదేశంలోకి తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి" స్టేట్మెంట్ కి కనెక్ట్ చేయబడిన క్రింది వాటిలో ఏది సరైనది?

  1. ఓపెన్ ఫారెస్ట్ మరియు గ్రాస్ ల్యాండ్ వ్యవస్థను పునరుద్ధరించడంలో చిరుతలు సహాయపడతాయి. ✅️

  2. ప్రాజెక్ట్ చిరుత అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్ కాంటినెంటల్ లార్డ్ వైల్డ్ కార్నివోర్ ట్రాన్స్కేషన్ ప్రాజెక్ట్. ✅️

  3. కునో నేషనల్ పార్క్ ప్రవేశ పెట్టబడిన 8 నమీబియా చిరుతల్లో 5 ఆడవి మరియు 3 మగవి. ✅️

  4.  భారతదేశానికి చెందిన చిరుతలు అంతరించిపోయినవి ఆఫ్రికన్ చిరుతలు ❌️

  5. "ది ఎండ్ ఆఫ్ ఏ ట్రయిల్. ది చీతా ఐన్ ఇండియా రచయిత – దివ్యభానుసినః. ✅️


1,2,3,5 correct


To Read in English (Click Here)