Let us know some facts about an international organization called SAARC. Firstly SAARC stands for South Asian Association for Regional Corporation. What is the doubt among many people at present is whether there is an international organization called SAARC at all? Or? Or is it dissolvable? What is the answer? 📌   But the summits are not happening. See what we need in terms of examination  What is SAARC?   What are the member states in it?   How many are there now?  How many countries were there when SAARC was formed?  In which year was the last summit of SAARC held? In which city did it happen? It is possible that questions about which country happened will be asked in the exams.

SAARC అనే ఒక అంతర్జాతీయ సంస్థ గురించి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ముందుగా SAARC అంటే South Asian Association for Regional Corporation. ప్రస్తుతం చాలామందిలో ఉన్న సందేహం ఏమిటి అంటే అస్సలు సార్క్ అనే అంతర్జాతీయ సంస్థ ఉందా? లేదా? లేదా అది డిస్సల్వ్ అయిపోయిందా? సమాధానం ఏమిటి అంటే అది ఉంది. 📌


 కానీ దీనికి సంబంధించిన శిఖరాగ్ర సమావేశాలు అనేవి జరగడం లేదు. చూడండి ఎగ్జామినేషన్ పరంగా మనకు కావాల్సిందేమిటి అంటే

  1. SAARC అంటే ఏమిటి?

  2.  దాంట్లో ఉన్న సభ్య దేశాలు ఏమిటి?

  3.  ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?

  4. SAARC ఏర్పడినప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి?

  5. ఇక SAARC కు సంబంధించి చిట్ట చివరి ఎకరాగ్ర సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ నగరంలో జరిగింది? ఏ దేశంలో జరిగింది అనే అంశాలు పరీక్షలలో అడిగే అవకాశం ఉంది.


ఇక SAARC విషయానికి వస్తే దీనిని ఏర్పాటు చేసింది 1985లో!! అయితే 1985లో ఏర్పాటు చేసినప్పుడు సభ్య దేశాల సంఖ్య 7. ఏడు దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి. అవి ఏమిటి అంటే?

  1.  ఇండియా

  2. పాకిస్తాన్

  3. భూటాన్

  4. నేపాల్

  5. బంగ్లాదేశ్

  6. శ్రీలంక

  7. మాల్దీవ్స్


 ఈ విధంగా ఈ ఏడు దేశాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా SAARC లో సభ్యత్వం పొందడం వలన SAARC లో ఉన్న దేశాలు ఎన్ని అంటే? అవి ఎనిమిదిగా మనం చెప్పాలి.

  •  ముందు ఉన్నది ఏడు

  • లేటెస్ట్ గా వచ్చింది ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్


SAARC చిట్ట చివరి సమావేశం ఎక్కడ జరిగింది?

Q: SAARC కు సంబంధించిన చిట్ట చివరి సమావేశం ఎక్కడ జరిగింది అంటే?

  • జరిగిన నగరం వచ్చేసి - ఖాట్మండు 

  •  జరిగిన దేశం వచ్చేసి - నేపాల్

  • అది 18వ శిఖరాగ్ర సమావేశము

  •  జరిగిన సంవత్సరం 2014



 అంటే నేపాల్ దేశంలో కాట్మండు నగరంలో 2014వ సంవత్సరంలో జరిగిన 18వ శిఖరాగ్ర సమావేశమే చిట్టచివరి శిఖరాగ్ర సమావేశం. ఆ తర్వాత పాకిస్తాన్ మరియు భారతదేశ మధ్యలో ఉన్న కొన్ని డిఫరెన్సెస్ వలన ఇది ముందుకు సాగలేదు.


 అయితే సార్క్ అనేది ఇప్పటికి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము డిసెంబర్ 8వ తేదీన SAARC Charter దినోత్సవంగా జరుపుకుంటాము. అది ఈ సంవత్సరం కూడా జరిగింది కాబట్టి SAARC అనేది ఉనికిలో ఉంది.


SAARC సమావేశాలు ఎందుకు కొనసాగడం లేదు?

19వ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది దానికి దారులనేవి ఎలాగా తెలుసుకుంటాయి అనేది దానికి మనం వేచి చూడవలసిందే!! భారతదేశము అలాగే ఇతర దేశాలు అన్నీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీని పాకిస్తాన్ సహకరించకపోవడం వలన ఈ SAARC సమావేశాలు అనేవి కొనసాగడం లేదు.


 అయినప్పటికీని ఈ SAARC లో ఉన్న దేశాలు అన్నీ కూడా మైత్రితో ఉండాలి అని, బలంగా కలిసి ఉండాలి అని ఉద్దేశంతో భారతదేశం ఎప్పుడు కూడా ఇక్కడ ఈ SAARC లో ఉన్న అన్ని దేశాలకు సహాయపడుతూ వస్తుంది.


 అందుకనే 2017 వ సంవత్సరంలో భారతదేశము SAARC సాటిలైట్స్ ను ప్రయోగించింది. దానికి సంబంధించిన టెర్మినల్స్ అన్నీ కూడా ఈ SAARC దేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్థాన్లో మాత్రం ఏర్పాటు చేయలేదు.


అంటే ఈ SAARC సాటిలైట్ యొక్క ఉపయోగాలు అనేది వాటి వలన SAARC లో ఉన్న దేశాలు అన్ని కూడా లబ్ధి పొందుతున్నాయి. ఒక పాకిస్తాన్ తప్ప. పాకిస్తాన్ ఒప్పుకున్నప్పుడు అక్కడ కూడా టెర్మినల్స్ పెడితే పాకిస్తాన్ కూడా ఆ సాటిలైట్ ద్వారా చక్కగా సేవలు పొందే అవకాశం ఉంది.



ALSO READ IN ENGLISG:

Does SAARC exist?

Let us know some facts about an international organization called SAARC. Firstly SAARC stands for South Asian Association for Regional Corporation. What is the doubt among many people at present is whether there is an international organization called SAARC at all? Or? Or is it dissolvable? What is the answer? 📌   But the summits are not happening. See what we need in terms of examination  What is SAARC?   What are the member states in it?   How many are there now?  How many countries were there when SAARC was formed?  In which year was the last summit of SAARC held? In which city did it happen? It is possible that questions about which country happened will be asked in the exams.


Let us know some facts about an international organization called SAARC. Firstly SAARC stands for South Asian Association for Regional Corporation. What is the doubt among many people at present is whether there is an international organization called SAARC at all? Or? Or is it dissolvable? What is the answer? 📌


But the summits are not happening. See what we need in terms of examination

  • What is SAARC?

  •  What are the member states in it?

  •  How many are there now?

  • How many countries were there when SAARC was formed?

  • In which year was the last summit of SAARC held? In which city did it happen? It is possible that questions about which country happened will be asked in the exams.


When it comes to SAARC, it was formed in 1985!! But when it was formed in 1985, the number of member countries was 7. Seven countries are members. What are they?

  1.  India

  2. Pakistan

  3. Bhutan

  4. Nepal

  5. Bangladesh

  6. Sri Lanka

  7. Maldives


Thus there are these seven countries After a few years Afghanistan also became a member of SAARC so how many countries are there in SAARC? We should say that they are eight.

  • The one in front is seven

  • The latest is Afghanistan


Where was the last SAARC summit held?

Q: Where was the last summit of SAARC?

  • The city where the event took place - Kathmandu

  • Come to the country - Nepal

  • It was the 18th summit

  • The year was 2014



That is, the 18th summit held in the city of Kathmandu in the year 2014 in the country of Nepal was the last summit. Then it did not go ahead due to some differences between Pakistan and India.


But SAARC still exists so we celebrate SAARC Charter Day on 8th December every year. SAARC exists because that happened this year too.


Why are SAARC meetings not going ahead?

When will the 19th summit be held? We will have to wait and see how the Darulas will know how it will happen!! These SAARC meetings are not going on due to Pakistan's non-cooperation despite the efforts of India as well as other countries.


However, India always helps all the countries in SAARC with the intention that all the countries in this SAARC should be in alliance and be strong together.


 That is why India launched SAARC satellites in the year 2017. All the related terminals are also being set up in these SAARC countries. It has not been established in Pakistan.


This means that all the countries in SAARC are benefiting from the use of this SAARC satellite. Except for one Pakistan. When Pakistan agrees, if terminals are placed there too, there is a possibility that Pakistan will also get good services through that satellite.






Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)