ఇప్పుడు మనము మన దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వ్యక్తుల గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే మన రైతన్నలు. మన వ్యవసాయదారులు. మనం ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాము. ఎకానమీ గురించి మాట్లాడేటప్పుడు agriculture is the backbone of Indian economy. వ్యవసాయం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెన్నుముక లాంటిది అని మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉంటాము.


 అయితే ఆ వ్యవసాయానికి సంబంధించి మన వ్యవసాయదారులు, మన రైతన్నలు వారు పడే శ్రమ, వారు పడే కష్టం, అలాగే వారు పొందే లాభం. ఈ రెండింటికి కూడా సంబంధం లేదు. అంటే ఒక రైతు పడే కష్టానికి - పొందే లాభానికి ఎక్కడ కూడా మనకు పోలిక అనేది కనిపించదు. మరి ఎటువంటిప్పుడు ఏం చేయాలి అంటే? రైతన్నల ఆదాయాన్ని పెంచాలి.


 ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ రైతన్నల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలి. మరి రెట్టింపు చేయాలి అంటే ఎలా? వ్యవసాయానికి సంబంధించి బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దళారుల వ్యవస్థ అనేది, ఈ మనీ లెండర్స్ అనే వారి వలన రైతన్నలు బాగా బాగా నష్టపోతున్నారు.


 అలాగే రైతన్నలకు సంబంధించి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అంటే కేవలం వ్యవసాయం మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోదు. వ్యవసాయానికి సంబంధించిన ఇతర అంశాల పైన కూడా దృష్టి పెట్టి ఆ విధంగా గనుక వారిని ప్రోత్సహించగలిగితే.. వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు అని ఒక ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది.


☑️ Inter Ministerial Committee అంటే ఏమిటి?

దానికి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం భావించి 2016వ సంవత్సరంలో inter ministerial committee అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చేయాల్సిన పని ఏమిటి అంటే

  • రైతన్నల యొక్క సమస్యల గురించి చూస్తూ,

  •  వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తే మార్గాలు తెలియజేయవలసింది అని ప్రభుత్వం ఆ కమిటీని కోరితే.. 2016 వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ కమిటీ 2018వ సంవత్సరంలో 14 వాల్యూమ్స్ కు సంబంధించి అనగా 14 వాల్యూమ్స్ రిపోర్టు అనేది సమర్పించడం జరిగింది.


 దాని ప్రకారంగా ఆ నివేదికలో వారు పేర్కొన్న ప్రకారంగా 7 విధానాలు చెప్పి, ఆ ఏడు విధానాలను గనుక చక్కగా అమలు పరచగలిగితే రైతన్నల ఆదాయం రెట్టింపు అవుతుంది అని ఆ కమిటీ చెప్పడం జరిగింది.


☑️ What are the 7 recommendations of Inter Ministerial Committee?

 ఆ ఏడూ రికమండేషన్స్ ఏమిటి? ఆ 7 పాయింట్స్ ఏమిటి అనేది చూద్దాం.

  1.  Increase in crop productivity → వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తిని పెంచుకోవడం

  2.  Increase in livestock productivity → అదేవిధంగా కేవలం వ్యవసాయం మీద ఆధారపడడమే కాకుండా దానికి సంబంధించి పశువుల పెంపకం మీద కూడా ఆధారపడాలి. గొర్రెల కావచ్చు మేకలు కావచ్చు గేదెలు కావచ్చు వాటి మీద కూడా ఆధారపడే విధంగా రైతులను ప్రోత్సహించాలి అనే విధంగా ఒక 7 ఆబ్జెక్టివ్స్ అనేది ఇవ్వడం జరిగింది.

  3. Resource use efficiency - reduction in cost of production

  4. Increase in cropping intensity

  5. Diversification to high value agriculture

  6. Remunerative prices on farmers' produce

  7. Shift of surplus manpower from farm to non-farm occupations


 ఇవన్నీ గనుక సరిగ్గా అమలు చేయగలిగితే రైతన్నల యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. అప్పుడు ఆ రైతులు తాము పడే కష్టానికి చక్కటి ప్రతిఫలాన్ని పొందుతారు. అంటే లాభం వస్తుంది తద్వారా రైతులు మరింతగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని వారు దేశానికి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది.


 అందుకనే రైతన్నలు అనేవారు ఎప్పుడు కూడా దేశంలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులు. వారు వ్యవసాయం చేస్తున్నారు చక్కగా మన కొరకు పండిస్తున్నారు కాబట్టి భారతదేశంలో ఉండే ఇంత జనాభా కూడా ఆహారానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఎదుర్కోవడం చాలా చాలా తక్కువగా చూస్తున్నాము.


 ఇక ఈ రైతుల ఆదాయ రెట్టింపు అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం భావించాలి. ఎగ్జామ్స్ పరంగా అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు ఏమిటి అంటే?

Q: Doubling Of Farmers Income (DFI) అంటే ఏమిటి?

  • రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది ఫిబ్రవరి 2016లో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 2022 నాటికి సాధించాలి. DFI కమిటీ సెప్టెంబర్ 2018లో ఈ మేరకు వందలాది సిఫార్సులను సమర్పించింది మరియు వాటి అమలును పర్యవేక్షించే అధికారం కలిగి ఉంది


Q: దానికి సంబంధించి ఏ సంవత్సరంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది? ఆ కమిటీ పేరు ఏమిటి?

  • 2016, Inter Ministerial Committee


Q: ఈ inter ministerial committee తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది?

  • 2018


Q: ఆ inter ministerial committee లో పేర్కొన్న 7 ముఖ్యమైన అంశాలు ఏమిటి?

  1. Increase in crop productivity

  2. Increase in livestock productivity

  3. Resource use efficiency - reduction in cost of production

  4. Increase in cropping intensity

  5. Diversification to high value agriculture

  6. Remunerative prices on farmers' produce

  7. Shift of surplus manpower from farm to non-farm occupations


What Are The Sources Of Doubling Farmers' Income (DFI)?

Now we are going to talk about an amazing thing about the most important people of our country. Who are the most important people i.e. our farmers. Our farmers. We always say that. When talking about the economy, agriculture is the backbone of the Indian economy. We always say that agriculture is the backbone of the Indian economy.

 Now we are going to talk about an amazing thing about the most important people of our country. Who are the most important people i.e. our farmers. Our farmers. We always say that. When talking about the economy, agriculture is the backbone of the Indian economy. We always say that agriculture is the backbone of the Indian economy.


But in relation to that agriculture, our agriculturists, our farmers, the labor they do, the difficulty they go through, as well as the profit they get. Neither of these two are related. That is, we do not see any comparison between the hard work and profit of a farmer. And what to do when? Farmers' income should be increased.


What is the intention of the government is to double the income of these farmers. How do you double it? There are many problems related to agriculture. Especially the middleman system, these money lenders are causing great loss to the farmers.


Also, the income of the farmers should be doubled, which means that focusing only on agriculture is not enough. An idea came to the government that if they can be encouraged in this way by focusing on other aspects related to agriculture, their income can be doubled.


☑️ What is Inter Ministerial Committee?

In the year 2016, the central government thought that it would be good to do something in accordance with it, and an inter ministerial committee was formed. What is the work of that committee?

Looking at the problems of farmers,

If the government asks the committee to inform them of ways to double their income, the committee formed in the year 2016 has submitted a report of 14 volumes in the year 2018.


According to that, as mentioned in the report, 7 policies have been mentioned and if those 7 policies can be properly implemented, the income of the farmers will be doubled.


☑️ What are the 7 recommendations of Inter Ministerial Committee?

 What are those eight recommendations? Let's see what those 7 points are.

  1.  Increase in crop productivity

  2.  Increase in livestock productivity → Similarly, we should not only depend on agriculture but also depend on cattle breeding in relation to it. 7 objectives have been given to encourage farmers to depend on sheep, goats or buffaloes.

  3. Resource use efficiency - reduction in cost of production

  4. Increase in cropping intensity

  5. Diversification to high value agriculture

  6. remunerative prices on farmers' produce

  7. Shift of surplus manpower from farm to non-farm occupations


 If all this can be implemented properly, the income of the farmers will double. Then those farmers will get good reward for their hard work. This means that the profit will come so that the farmers will develop more self-confidence and they will be able to serve the country.


 That is why farmers have always been the most important people in the country. They are farming well and harvesting for us so we see very little problem with food even with such a population in India.


 And we should consider doubling the income of these farmers as an important factor. What are the questions that can be asked in terms of exams?

Q: What is Doubling Of Farmers Income (DFI)?

  • Doubling farmers' income is a target set by the Government of India in February 2016 to be achieved by 2022. The DFI Committee had submitted hundreds of recommendations in this regard in September 2018 and was empowered to monitor their implementation.


Q: In which year the government constituted a committee regarding it? What is the name of that committee?

  • 2016, Inter Ministerial Committee


Q: In which year this inter ministerial committee submitted its report?

  • 2018


Q: What are the 7 important points mentioned in that inter ministerial committee?

  1. Increase in crop productivity

  2. Increase in livestock productivity

  3. Resource use efficiency - reduction in cost of production

  4. increase in cropping intensity

  5. Diversification to high value agriculture

  6. Remunerative prices on farmers' produce

  7. Shift of surplus manpower from farm to non-farm occupations






Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)