Header Ads Widget

Responsive Advertisement

గ్రీన్ స్టీల్ అంటే ఏమిటి? పునర్నిర్మాణ జాతీయ వెదురు మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది?

  

 

ఇది అతి ముఖ్యమైన కాన్సెప్ట్ దాని గురించి తెలుసుకుందాం. అది Restructured National Bamboo Mission. Bamboo అంటే మన అందరికీ తెలిసిన – వెదురు. ఆ వెదురు వలన మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మన చిన్నప్పటినుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే ఇటువంటి వెదురుకు మళ్ళీ ఒకసారి Restructured అంటే పునర్నిర్మాణం చేసి, ఆ వెదురుకు సంబంధించి ఆ వెదురు వలన వచ్చే లాభాలను ప్రజలు అందరికీ తెలియజేస్తూ.. ఆ వెదురును విరివిగా వాడాలి అంటే ఏం చేయాలి? అని అలాగే ఆ వెదురును పెంచే రైతులకు న్యాయం జరగాలి.


న్యాయం జరగడం అంటే – వెదురు పండించిన తర్వాత ఈ Consumers ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు ఆ వెదురు వెళ్లాలంటే ఈ డైరెక్ట్ లింక్ అనేది లేకుండా మధ్యవర్తుల ద్వారా వెళుతుంది. ఎప్పుడైతే అక్కడ దళారీ వ్యవస్థ అనేది వస్తుందో అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇది ప్రతి చోట జరిగేదే!!


మరి ఇంత కష్టపడే మన రైతున్నలకు అన్యాయం జరగకుండా ఆ వెదురు ద్వారా ఈ లాభాలు అన్నీ కూడా దేశం మొత్తం కూడా విస్తరించేలాగా చేయాలి అంటే ఉన్న పథకాన్ని మళ్లీ ఒకసారి పునర్నిర్మించాలి. దీనినే — Restructured National Bamboo Mission అంటారు.


Example:

 ఉదాహరణకు చూడండి ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్టు ఉంది. దానిని ఏమంటాము మనం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనం అంటాము. అయితే అక్కడ ఇటీవలే ప్రధానమంత్రి గారి చేత ఒక కొత్త టెర్మినల్ ప్రారంభించబడింది. అయితే దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎక్కువ మిగతా వాటిలో కూడా ఈ Bamboo అనగా ఈ వెదురునే ఉపయోగించడం అంటూ జరిగింది. అందుకనే దీనిని గ్రీన్ స్టీల్ గా కూడా పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే పరీక్షల్లో అడగటానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలలో ఇది ఒకటి.


Q: Green Steel అంటే ఏమిటి?

  • అది వెదురుకు సంబంధించినది. అది Restructured National Bamboo Mission లో ఒక భాగము. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి.


 అలాగే ఈ వెదురు అనేది Completely Eco Friendly. అలాగే దీని నుంచి విత్తనాలు కూడా తీసే అవకాశం ఉంది. కాబట్టి దీనివలన బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలన్నీ కూడా ప్రజలకు చేరాలి. దానికంటే ముఖ్యంగా ఈ వెదురును పండించే రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకుండా చూసే ఒక అంశం కూడా ఈ మిషన్ లో ఒక భాగం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌


☑️ Restructured National Bamboo Mission ను ఎప్పుడు ప్రారంభించారు?

అయితే ఈ Restructured National Bamboo Mission ను 2018, 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనకు వెదురు వల్ల కలిగే లాభాలు ఏమిటో మనకు తెలుసు.


Q: అయితే ఈ National Bamboo Mission ను ఎప్పుడు ప్రారంభించారు?

  • 2018- 2019 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది


Q: అలాగే గ్రీన్ స్టీల్ అంటే ఏమిటి?

  • అది వెదురుకు సంబంధించినది. అది Restructured National Bamboo Mission లో ఒక భాగము


What Is Green Steel? When Was The National Bamboo Mission For Reconstruction Launched?

 

This is the most important concept. Let's learn about it. It is a Restructured National Bamboo Mission. Bamboo is what we all know – bamboo. We have been studying all the uses of that bamboo since our childhood. But this kind of bamboo should be restructured once again and people should inform everyone about the benefits of bamboo. Also justice should be done to the farmers who grow that bamboo.



And to avoid injustice to our farmers who are working so hard, all these profits through bamboo should be extended to the entire country, that is, the existing scheme should be rebuilt once again. This is called the Restructured National Bamboo Mission.


Example:

For example, now there is Bangalore Airport. We call it Kempegowda International Airport. But a new terminal was recently inaugurated there by the Prime Minister. But in the architecture related to it, bamboo is also used in the rest. That is why it is also called green steel. This is one of the very very important questions that are likely to be asked in upcoming exams. What is Green Steel? It is related to bamboo. It is a part of the Restructured National Bamboo Mission.


 Also this bamboo is completely eco friendly. It is also possible to extract seeds from it. So it has many advantages. All those benefits should also reach the people. A part of this mission is to ensure that no injustice is done to the farmers who grow this bamboo under any circumstances. Very very important 


☑️ When was the Restructured National Bamboo Mission started?

However, this Restructured National Bamboo Mission was launched in the year 2018 and 2019. We know the benefits of bamboo for us.


Q: When was this National Bamboo Mission started?

  • Launched in the year 2018-2019


Q: What is green steel?

  • It is related to bamboo. It is a part of Restructured National Bamboo Mission




Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు