Header Ads Widget

Responsive Advertisement

మానిటరీ పాలసీ కమిటీ సవరించిన విధంగా ప్రస్తుత రెపో రేట్ ఎంత?

ఇప్పుడు మనము

  1. మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి?
  2. అలాగే డిసెంబర్ 7, 2022 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటించిన ప్రకారంగా రెపో రేటులో వచ్చిన మార్పు ఏమిటి? వీటి గురించి తెలుసుకుందాం.


ముందుగా మానిటరీ పాలసీ కమిటీ అనేది అది ఒక కమిటీ. దాంట్లో 6 గురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు అంటే? కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. అయితే ఈ మాటరీ పాలసీ కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు అన్నప్పుడు ఆర్.బి.ఐ గవర్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది.


 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఎవరైతే ఉంటారో వారే ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించడం అంటూ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మోనిటరీ పాలసీ కమిటీ ద్వారా ఈ రేట్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది. ఈ రేట్స్ ఏమిటి అవన్నీ కూడా మాట్లాడుకుందాము.


అయితే ముందుగా మనకు కావలసింది ఏమిటి అంటే?

Question: మానిటరీ పాలసీ కమిటీ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు?

  •  ఆరుగురు సభ్యులు ఉంటారు 


Question: మానిటరీ పాలసీ కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు?

  • ఆర్బిఐ గవర్నర్  


 Question: ప్రస్తుత ఆర్.బి.ఐ గవర్నర్ ఎవరు? అనేది ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు.

  • శ్రీ శక్తి కాంత్ దాస్.


 భారతదేశంలో ప్రాముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మీరు ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. అందుకే పేపర్ చదివేటప్పుడు ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. ఉదాహరణకు చూడండి ప్రస్తుతం మన ఆర్బిఐ గవర్నర్ ఎవరు అనేది మనం తెలుసుకుందాం. కొన్ని రోజుల తర్వాత వారి స్థానంలో మరొకరిని నియమించవచ్చు.

  •  కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

  •  అలాగే ఇస్రో చైర్మన్ ఎవరు?

  •  అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనే విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.


 రెపో రేట్ అంటే ఏమిటి?

  •  మనం రెపో రేట్ గురించి ప్రస్తుతం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే డిసెంబర్ 7, 2022న రెపో రేట్ ను 5.9% నుండి 6.25 శాతానికి పెంచడం జరిగింది. అలా పెంచుతున్నట్టుగా ఆర్బిఐ గవర్నర్ వారు ప్రకటించారు. అంటే అక్కడ 35 బేసిస్ పాయింట్స్(bps) అక్కడ పెరిగాయి.

  • 5.90 నుంచి 6.25 కి రెపో రేట్ అనేది పెరిగింది.


 కాబట్టి డిసెంబర్ 7వ తారీకు 2022 తర్వాత మన ప్రస్తుత రేపోరేట్ ఎంత అని ఎగ్జామ్ లో అడిగినప్పుడు?

  •  6.25% అని గుర్తించగలగాలి


 మరి ఈ రెపోరేట్ శాతాన్ని ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి? మళ్లీ రిపోరేట్ అనేది 6.25% కంటే ఎక్కువ పెరిగినప్పటి వరకు ఈ శాతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మళ్లీ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది? దానిని ఆర్బిఐ ప్రకటించే అవకాశం ఉంటుంది.


ఈ మోనిటరీ పాలిసీ కమిటీ విధానాలను ప్రకటించేటప్పుడు ఈ రేట్స్ అనేవి ఎలాగ మారాయి అనే విషయాలు చర్చించేటప్పుడు ఆర్బీఐ ప్రకటిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పేపర్ రెగ్యులర్గా ఫాలో అయితే ఈ విషయాలన్నీ తెలుస్తాయి.


రెపో రేట్ అంటే ఏమిటి?

☑️ Repo rate is the rate at which the central bank of a country lends money to commercial banks in the event of any shortfall of funds. Repo rate is used by monetary authorities to control inflation.

 రెపో రేట్ అంటే ఏమిటి అనేది చూసినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ RBI, అలాగే మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అనగా వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు వాటి అవసరాలకు ఆర్బిఐ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం జరుగుతుంది.

  •  కాబట్టి ఆర్.బి.ఐ అనేది అప్పు ఇస్తుంది

  •  ఇతర కమర్షియల్ బ్యాంకులు అప్పు తీసుకుంటాయి  


 మరి డబ్బులు అలా అప్పుగా ఇచ్చేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? ఉంటుంది. మరి దాని యొక్క వడ్డీ ఎంత? అంటే ప్రస్తుతం ఉన్నది 6.25%. ఆ ఇంట్రెస్ట్ ను ఏమంటారు అంటే రెపో రేట్. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు ఇలా లోన్స్ తీసుకున్నప్పుడు తిరిగి వడ్డీ చెల్లించాలి. అలా వడ్డీ తిరిగి చెల్లించడాన్నే రెపో రేట్ గా పిలవడం జరుగుతుంది.


 అలాగే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనే విషయాలు మీరు ఎకానమీ చదివేటప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకోండి.


☑️ రెపో రేట్ సాధారణంగా ఎప్పుడు ఉపయోగిస్తారు?

 Repo Repo rate is used by monetary authorities to control inflation. అంటే ద్రవయోల్బనాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. అంటే ద్రవయోల్బనాన్ని నియంత్రించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఆర్బిఐ వాడేది ఇది ఒక పద్ధతి. అదే రెపో రేటును పెంచడం ద్వారా.


☑️ The Monetary Policy Committee (MPC) of the Reserve Bank of India on December 7. 2022 increased the repo rate by 35 basis points (ps) to 6.25%, and the Standing Deposit Facility stands raised to 6%.

 డిసెంబర్ 7వ తారీఖున 2022 వ సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించిన ప్రకారంగా రేపో రేటును 35 బేసిస్ పాయింట్స్ కు పెంచడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఎంత ఉంది అంటే 6.25% ఉంది. ఇంతకుముందు ఎంత ఉన్నట్టు? 5.90% నుంచి 35 బేసిస్ పాయింట్స్ పెంచడం వలన ప్రస్తుతం అది 6.25% గా ఉంది.


Q: ప్రస్తుత రెపో రేట్ ఏంత?

  • 6.25 %


Q: రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్ ఎవరు నిర్ణయిస్తారు?

  •  మానిటరీ పాలసీ కమిటీ 


Q: ఆ మానిటరీ పాలసీ కమిటీకి నాయకత్వ వహించేది ఎవరు?

  •  ఆర్బిఐ గవర్నర్  




What is the current Repo rate as revised by the Monetary Policy Committee?



Now what do we mean by Monetary Policy Committee? Also what is the change in repo rate as announced by Reserve Bank of India Governor on December 7, 2022? Let's know about these.


First, the Monetary Policy Committee is a committee. It has 6 members. Who constituted this committee? Central Govt. But who heads this material policy committee? Then RBI Governor. This is very very important.


Whoever is the Governor of the Reserve Bank of India acts as the Chairman of this Monetary Policy Committee. Very important. So these rates are decided by the Monetary Policy Committee. Let's talk about what these rates are.



But what do we need first?

Question: How many members are there in the Monetary Policy Committee?

  • There will be six members


Question: Who heads the Monetary Policy Committee?

  • Governor of RBI


Question: Who is the current Governor of RBI? These are the questions that can be asked in the examination.

  • Shri Shakti Kant Das.


It is important that you follow all the important institutions in India from time to time. That's why all these topics come up while reading the paper. For example, let us know who our current RBI Governor is. After a few days they can be replaced by someone else.

  • So about the Chief Justice of the Supreme Court,

  • Also about ISRO Chairman,

  • Also Chief Election Commissioner Who should be updated from time to time.



What is the Repo rate?

The reason we are talking about the repo rate now is that on December 7, 2022, the repo rate was hiked from 5.9% to 6.25%. The Governor of RBI has announced that it will be increased. That means there has been an increase of 35 basis points (bps).

  • Repo rate has increased from 5.90 to 6.25.



So when asked in the exam what is our current reportage after 7th December 2022?

  • 6.25% should be found


And how long should this report rate be remembered? Again we have to remember this percentage till the report rate rises above 6.25%. And when is it likely to rise again? It is likely to be announced by the RBI.


The RBI will announce these rates while announcing the policies of the Monetary Policy Committee. So all these things will be known if you follow the paper regularly.



What is repo rate?

☑️ Repo rate is the rate at which the central bank of a country lends money to commercial banks in the event of any shortfall of funds. Repo rate is used by monetary authorities to control inflation.

What usually happens when we look at what is repo rate is RBI here, as well as other commercial banks. Commercial banks take loans from RBI for their needs.

  • So RBI is lending

  • Other commercial banks borrow


And when money is lent like that, will there be interest on it or not? will be And how much is the interest on it? That means the current rate is 6.25%. That interest is called repo rate. So when the commercial banks take such loans from the Reserve Bank, they have to pay back the interest. Such repayment of interest is called repo rate. Also repo rate and reverse repo rate will come when you study economics. Check them out.



☑️ When is repo rate usually used?

Repo Repo rate is used by monetary authorities to control inflation. It is used to control inflation. That means there are many methods to control inflation. This is one method used by the RBI. By raising the same repo rate.



☑️ The Monetary Policy Committee (MPC) of the Reserve Bank of India on December 7. 2022 increased the repo rate by 35 basis points (ps) to 6.25%, and the Standing Deposit Facility stands raised to 6%.

The repo rate has been increased to 35 basis points in the year 2022 as announced by the Monetary Policy Committee on December 7. So the current amount is 6.25%. How much earlier? It currently stands at 6.25% due to an increase of 35 basis points from 5.90%.



Q: What is the current repo rate?

  • 6.25 %



Q: Who decides repo rate and reverse repo rate?

  • Monetary Policy Committee



Q: Who heads the Monetary Policy Committee?

  • Governor of RBI





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు