Now let us know how many world heritage sites are there in India and some other related things.   Q: Who decides what is a World Heritage Site in the first place?  Decided by an international organization called UNESCO.    Q: How many World Heritage Sites are there in India? How many places have been identified?  40   Q: Who identified these 40 World Heritage Sites in India?  UNESCO    Q: Which of these 40 existing World Heritage Sites is the latest to be recognized? What state is it in?  Dholavira is located in the state of Gujarat


Now let us know how many world heritage sites are there in India and some other related things.


Q: Who decides what is a World Heritage Site in the first place?

  • Decided by an international organization called UNESCO.



Q: How many World Heritage Sites are there in India? How many places have been identified?

  • 40


Q: Who identified these 40 World Heritage Sites in India?

  • UNESCO



Q: Which of these 40 existing World Heritage Sites is the latest to be recognized? What state is it in?

  • Dholavira is located in the state of Gujarat


It was the last of the 40. And in the future, when any place is identified, there is a high chance of asking it in the exam.


Q: How many cultural, natural and mixed world heritage sites are there in India?

  1. How many cultural heritage sites are there among these world heritage sites? — 32

  2. How many natural heritage sites are there? — 7

  3. How many mixed heritage sites are there? — 1


☑️ Based on which criteria a place is recognized as a World Heritage Site?

But these guidelines by UNESCO are ever-changing. If there are 10 points according to the existing guidelines.. Any single point suit in these ten points can identify the place as World Heritage. 📌


There are 40 in India, and again we have 40 of them

  • 32 – Cultural World heritage sites

  • 7 – Natural World heritage sites

  • 1 – mixed World heritage site


భారతదేశంలో ఎన్ని సాంస్కృతిక సహజ మరియు మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి?

ఇప్పుడు మనము ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనేవి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అన్న విషయాలు అలాగే దీనికి సంబంధించిన మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం.    మొట్టమొదటిగా ఏమిటి అంటే  Q: ఈ ప్రపంచ వారసత్వ సంపద అని ఎవరు నిర్ణయిస్తారు?  UNESCO అనే ఒక అంతర్జాతీయ సంస్థ దీనిని నిర్ణయిస్తుంది.   Q: భారతదేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి? అనగా ఎన్ని ప్రదేశాలను గుర్తించారు?  40    Q: భారతదేశంలో ఈ 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఎవరు గుర్తించారు?  UNESCO   Q: ప్రస్తుతం ఉన్న ఈ 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో లేటెస్ట్ గా గుర్తింపబడిన ఏమిటి? అది ఏ రాష్ట్రంలో ఉంది?  దోలవిరా, గుజరాత్ రాష్ట్రంలో ఉంది

 ఇప్పుడు మనము ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అనేవి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అన్న విషయాలు అలాగే దీనికి సంబంధించిన మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


 మొట్టమొదటిగా ఏమిటి అంటే

Q: ఈ ప్రపంచ వారసత్వ సంపద అని ఎవరు నిర్ణయిస్తారు?

  • UNESCO అనే ఒక అంతర్జాతీయ సంస్థ దీనిని నిర్ణయిస్తుంది.


Q: భారతదేశంలో ఎన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి? అనగా ఎన్ని ప్రదేశాలను గుర్తించారు?

  • 40 


Q: భారతదేశంలో ఈ 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఎవరు గుర్తించారు?

  • UNESCO


Q: ప్రస్తుతం ఉన్న ఈ 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో లేటెస్ట్ గా గుర్తింపబడిన ఏమిటి? అది ఏ రాష్ట్రంలో ఉంది?

  • దోలవిరా, గుజరాత్ రాష్ట్రంలో ఉంది


 ఇది 40 లో చిట్టచివరిది. ఇక భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రదేశం గుర్తించబడినప్పుడు అది ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.


Q: భారతదేశంలో ఎన్ని సాంస్కృతిక సహజ మరియు మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి?

  •  ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో వాటిలో ఎన్ని సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి? — 32

  • ఎన్ని సహజ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి? — 7

  • ఎన్ని మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి? — 1


మొత్తం ఇలా 40!!


☑️ ఏ Criteria ఆధారంగా ఒక ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరుగుతుంది?

  • అయితే యునెస్కో ద్వారా ఈ గైడ్లైన్స్ అనేవి ఎప్పటికీ మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా 10 పాయింట్స్ ఉంటే.. ఈ పది పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ సూట్ అయినా కూడా ఆ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించవచ్చును. 📌


 భారతదేశంలో ఉన్నవి 40, ఆ నలభై లో మళ్లీ మనకు

  • 32 – Cultural World heritage sites (సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు)

  • 7 – Natural World heritage sites (సహజ వారసత్వ ప్రదేశాలు)

  • 1 – mixed World heritage site (మిశ్రమ వారసత్వ ప్రదేశాలు)








Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)