K-9 is a vajra. Look, if we look at the border with Pakistan, as well as the border with China, they are all very sensitive areas. The respective countries are always taking drastic measures. India will give a befitting reply to such aggressive actions. We know that.   However, this sensitivity between the India - China border has become very high in recent times. So this protection system should be well established. Part of that is K-9 Vajra.   What is this K-9 vajra?  That means small guns. Why it was originally made — it was made for use in desert areas. But recognizing the Chinese border as a problematic area, the need for these was identified and proper precautions were taken and K-9 Vajra was deployed there.


K-9 is a vajra. Look, if we look at the border with Pakistan, as well as the border with China, they are all very sensitive areas. The respective countries are always taking drastic measures. India will give a befitting reply to such aggressive actions. We know that.


However, this sensitivity between the India - China border has become very high in recent times. So this protection system should be well established. Part of that is K-9 Vajra.


What is this K-9 vajra?

  • That means small guns. Why it was originally made — it was made for use in desert areas. But recognizing the Chinese border as a problematic area, the need for these was identified and proper precautions were taken and K-9 Vajra was deployed there.


In fact, if the order for this is given by the government in 2017, we will have the 100th K-9 Vajra delivered to the Army in 2021.


Regarding the examination

Q: What is a K-9 Vajra?

  • It is a howitzer. A howitzer is a cannon that fires shells at a high point 


Q: Which company makes the K-9 Vajra?

  • L&T


Q: Which country made the K-9 Vajra?

  •  But L&T also manufactures this K-9 Vajra in a model called K-9 Thunder manufactured by a company in South Korea and provides it to the Indian government and the Indian Army.


And we know what the weather is like in the border areas of China. And in such conditions whether this K-9 VAJRA made for desert areas will be suitable there means the Government of India will take appropriate care there after recognizing the need there.


That is -20 celsius even then India takes protective measures without freezing anything there.


We already have a k-9 vajras. Also the Government of India has recently sent another request to L&T. Therefore, the Ministry of Defense of India has sent this request proposal to find another K-9 vajra.



K-9 వజ్ర అంటే ఏమిటి?

K-9 is a vajra. Look, if we look at the border with Pakistan, as well as the border with China, they are all very sensitive areas. The respective countries are always taking drastic measures. India will give a befitting reply to such aggressive actions. We know that.   However, this sensitivity between the India - China border has become very high in recent times. So this protection system should be well established. Part of that is K-9 Vajra.   What is this K-9 vajra?  That means small guns. Why it was originally made — it was made for use in desert areas. But recognizing the Chinese border as a problematic area, the need for these was identified and proper precautions were taken and K-9 Vajra was deployed there.

K-9 వజ్ర. చూడండి మనం పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దుగాని, అలాగే చైనా తో ఉన్న సరిహద్దుగాని చూస్తే అవన్నీ కూడా చాలా సున్నితమైన ప్రాంతాలు. ఎప్పుడూ కూడా ఆయా దేశాలు కవింపు చర్యలకు దిగుతున్నాయి. అటువంటి కవింపు చర్యలకు భారతదేశం దీటుగా సమాధానం ఇస్తుంది. ఆ విషయం మనకు తెలుసు.


 అయితే గత కొంత కాలం నుంచి భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్య ఈ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. కాబట్టి అక్కడ ఈ రక్షణ వ్యవస్థ అనేది మరింత బాగా ప్రతిష్టపరిచాలి. దాంట్లో భాగంగానే ఇది K-9 వజ్ర.


ఏమిటి ఈ K-9 వజ్ర? అంటే చిన్న గన్స్. వాస్తవానికి దీనిని తయారు చేసినది ఎందుకు అంటే — ఎడారి ప్రాంతాలలో దీనిని ఉపయోగించడానికి చేశారు. కానీ చైనా సరిహద్దును సమస్యాత్మక ప్రాంతంగా గుర్తిస్తూ అక్కడ వీటి అవసరాన్ని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ K-9 వజ్ర అని అక్కడ మోహరించడం జరిగింది.


 వాస్తవానికి దీనికి సంబంధించిన ఆర్డర్ ప్రభుత్వం 2017 లో ఇస్తే.. మనకు 2021లో 100వ K-9 వజ్ర అనేది ఆర్మీకి డెలివరీ అయింది.


ఇక ఎగ్జామినేషన్ కు సంబంధించి

Q: K-9 వజ్ర అంటే ఏమిటి?

  • ఇది ఒక howitzer (హోవిట్జర్ అంటే మిక్కిలి ఎత్తైన ప్రదేశం వైపు గుండ్లను పేల్చే ఫిరంగి)


Q: K-9 వజ్రను తయారు చేసిన కంపెనీ ఏది?

  • L&T


Q: ఏ దేశం K-9 వజ్రను తయారు చేసింది?

 అయితే సౌత్ కొరియాలో ఉన్న ఒక కంపెనీ ద్వారా ఆ కంపెనీ తయారు చేసే K- 9 థండర్ అనే మోడల్ లో L&T కూడా ఈ K-9 వజ్ర ను తయారుచేసి భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి అందించడం అంటూ జరుగుతుంది.


ఇక చైనా సరిహద్దు ప్రాంతాలలో ఉండే వాతావరణ ఎలాగా ఉంటుందో మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో ఎడారి ప్రాంతాల కోసం తయారు చేసిన ఈ K-9 VAJRA అనేది అక్కడ సూటబుల్ అవుతుందా కాదా అంటే అక్కడ అవసరాన్ని గుర్తించి తగు జాగ్రత్తలు భారత ప్రభుత్వం అక్కడ తీసుకుంటుంది.


అంటే -20 సెల్సియస్ అప్పుడు కూడా అక్కడ ఏమి కూడా గడ్డ కట్టకుండా అక్కడ రక్షణ చర్యలు అనేది భారతదేశం తీసుకోవడం జరుగుతుంది.


మనకు ఆల్రెడీ k-9 వజ్ర లు ఉన్నాయి. అలాగే భారత ప్రభుత్వం ఇటీవలే మళ్ళీ ఒక రిక్వెస్ట్ L&T కి పంపడం జరిగింది. తద్వారా ఇంకొక K-9 వజ్ర లు కనుగోలు చేయాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ రిక్వెస్ట్ ప్రపోజల్ అనేది పంపించడం జరిగింది.







Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)