Everyone Welcome to APPSC TSPSC Guidelines Blog. Hope you will find all the current affairs you need for your competitive exams here. Notably here you will get current affairs in English and Telugu languages. Scroll down and you will find current affairs in Telugu language as well. thank you


Now that we are dealing with a matter related to fundamental rights, we are learning about Article 19, focusing on one aspect of Article 19 and relating it to Section 30 of the Police Act... Let us find out why these two are in the news right now.   We are talking about such a special article that the article is definitely in the news. Topics in the news can be asked in the exam.    To talk about Article 19, we are talking about Article 19 Clause (1), Sub Clause (B). What is the reason relating to Section 30?   Political leaders organize meetings across political parties. The more people attend those meetings, the more successful the meeting will be. So those political parties and those political leaders try to bring many people there.

Now that we are dealing with a matter related to fundamental rights, we are learning about Article 19, focusing on one aspect of Article 19 and relating it to Section 30 of the Police Act... Let us find out why these two are in the news right now.


We are talking about such a special article that the article is definitely in the news. Topics in the news can be asked in the exam.


 To talk about Article 19, we are talking about Article 19 Clause (1), Sub Clause (B). What is the reason relating to Section 30?


Political leaders organize meetings across political parties. The more people attend those meetings, the more successful the meeting will be. So those political parties and those political leaders try to bring many people there.


But recently an incident happened in Andhra Pradesh when the former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu organized a meeting. Some people lost their lives due to the stampede that took place in that meeting. Taking this seriously, the Andhra Pradesh government has issued a circular saying that it is not possible to organize such meetings in narrow lanes, on municipal roads or on state roads.


Also, the government said that if such meetings are organized, they should be organized in remote areas and also in wide areas. There was a lot of criticism on it. But what is the point for us here – what does Article 19 (1) (B) tell us? What does this article say?

  • Meetings can be arranged here. That means peaceful meetings can be organized. It is a right given to the people by the constitution. And when such a right is given, can we organize meetings wherever we want? Please remember one point.


When we talk about Article 19, what we say is that the freedoms given in Article 19 are conditional. That means the government has the power to impose Reasonable Restrictions.


What are Reasonable Restrictions?

  • The Government has the power to impose such conditions, either in respect of the people or in respect of the property of the people, where there is a dearth of protection, and the Government still has the responsibility to protect them.


 But what is the decision taken by the government due to this recent incident? It has been said that it is not possible to hold any meetings in such narrow places, on municipal roads or on state roads.


 So the special permission of the police should be taken from where the meeting will be held. These meetings are held only after the permission of the police. But where should it come from? When should it come? How long you can stay there is also decided by the police. All this is contained in Section 30 of the Police Act.


 What Does Section 30 Of Police Act Say?

Article 19 (1) (B) related to Section 30. What does this mean? Those meetings will be held here only if the district SP or Additional SP gives permission there. Where should these processions or meetings be held here? When should it happen? Which way to come? It is the responsibility of these political parties to leave the place immediately after being told by the police.


So the opposition in Andhra Pradesh is criticizing the government due to the invocation of Section 30. Anyway, here's what we need to know right away

  1. What is Article 19 (1) (B)?

  2. Also, what does Section 30 of the police act say? These two points are also important for us in terms of examination. 📌




ఆర్టికల్ 19 (1) (బి) మరియు పోలీసు చట్టంలోని సెక్షన్ 30 దేనికి సంబంధించినవి?

ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఆర్టికల్ 19 గురించి మనం తెలుసుకుంటూ ఆర్టికల్ 19 మీద ఉన్న ఒక అంశం పైన దృష్టిని కేంద్రీకరిస్తూ, దాన్ని సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కు రిలేట్ చేస్తూ… ఈ రెండు కూడా ప్రస్తుతం ఎందుకు వార్తలు లో ఉన్నాయో తెలుసుకుందాం.    ఇంత ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆ ఆర్టికల్ కచ్చితంగా వార్తల్లో ఉంది. వార్తల్లో ఉన్న అంశాలు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది.    అసలు ఈ ఆర్టికల్ 19 గురించి మాట్లాడటానికి, ఈ ఆర్టికల్ 19 Clause (1), Sub Clause (B) గురించి మనం మాట్లాడుతూ.. సెక్షన్ 30 కి రిలేట్ చేయడానికి కారణం ఏమిటి అంటే?   రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలువిపరీతమైన సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమావేశాలకు ఎంతమంది ప్రజలు ఎక్కువగా వస్తే అంత బాగా ఆ సమావేశం విజయం సాధించినట్లుగా భావిస్తారు. అందుకని చాలా మంది ప్రజలను అక్కడకు తీసుకొని వచ్చే ప్రయత్నం ఆ రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు చేస్తారు.

 ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఆర్టికల్ 19 గురించి మనం తెలుసుకుంటూ ఆర్టికల్ 19 మీద ఉన్న ఒక అంశం పైన దృష్టిని కేంద్రీకరిస్తూ, దాన్ని సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కు రిలేట్ చేస్తూ… ఈ రెండు కూడా ప్రస్తుతం ఎందుకు వార్తలు లో ఉన్నాయో తెలుసుకుందాం.


 ఇంత ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆ ఆర్టికల్ కచ్చితంగా వార్తల్లో ఉంది. వార్తల్లో ఉన్న అంశాలు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది.


 అసలు ఈ ఆర్టికల్ 19 గురించి మాట్లాడటానికి, ఈ ఆర్టికల్ 19 Clause (1), Sub Clause (B) గురించి మనం మాట్లాడుతూ.. సెక్షన్ 30 కి రిలేట్ చేయడానికి కారణం ఏమిటి అంటే?


రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలువిపరీతమైన సమావేశాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమావేశాలకు ఎంతమంది ప్రజలు ఎక్కువగా వస్తే అంత బాగా ఆ సమావేశం విజయం సాధించినట్లుగా భావిస్తారు. అందుకని చాలా మంది ప్రజలను అక్కడకు తీసుకొని వచ్చే ప్రయత్నం ఆ రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు చేస్తారు.


 అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆ మీటింగ్ లో జరిగిన తొక్కేసలాట వలన కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిని సీరియస్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి సమావేశాలు ఇరుకు సందుల్లో గాని, మున్సిపాలిటీ రోడ్లమీద గాని రాష్ట్ర రోడ్లమీద గాని ఏర్పాటు చేయడానికి వీలు లేదు అని ఒక జీవో జారీ చేయడం జరిగింది.


 అలాగే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాలలోనూ అదే విధంగా విశాల ప్రాంతాలలోనూ ఏర్పాటు చేయాలి అని అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిపైన చాలా చాలా విమర్శలు వచ్చాయి. అయితే మనకు ఇక్కడ కావలసిన పాయింట్ ఏమిటి అంటే – ఆర్టికల్ 19 (1) (B) మనకు ఏమి చెబుతుంది అంటే? ఈ ఆర్టికల్ ఏం చెబుతుంది అంటే?

  •  ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే శాంతియుతమైన సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అది రాజ్యాంగము ప్రజలకు ఇచ్చిన హక్కు. మరి అటువంటి హక్కు ఇచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చునా అంటే? దయచేసి ఒక పాయింట్ జ్ఞాపకం చేసుకోండి.


 ఆర్టికల్ 19 మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పామంటే — ఈ ఆర్టికల్ 19 లో ఇచ్చిన ఈ ఫ్రీడమ్స్ ఏం అయితే ఉన్నాయో అవన్నీ కూడా షరతులతో కూడుకున్నవి. అంటే Reasonable Restrictions ని విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది.


Reasonable Restrictions అంటే ఏమిటి?

  •  ప్రజలకు సంబంధించి గాని, ప్రజల ఆస్తికి సంబంధించి గాని ఎక్కడైనా రక్షణ కరువు అవుతుంది, వారిని రక్షించవలసిన బాధ్యత ఇంకా ప్రభుత్వానికి ఉంది అన్నప్పుడు ఆ షరతులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది.


 అయితే ఇటీవల జరిగిన ఈ సంఘటన వలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే? ఇటువంటి ఇరుకు ప్రదేశాలలో గాని, మున్సిపాలిటీ రోడ్లమీద, రాష్ట్ర రోడ్లమీద ఎటువంటి సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది.


 కాబట్టి ఎక్కడైతే సమావేశం నిర్వహిస్తారో దానికి సంబంధించి పోలీసు వారి యొక్క ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ సమావేశాలు అనేవి జరుగుతాయి. అయితే ఎటునుంచి రావాలి? ఎప్పుడు రావాలి? ఏ సమయం వరకు అక్కడ ఉండొచ్చు అనేది ప్రతిదీ కూడా పోలీసు వారే నిర్ణయిస్తారు. ఇదంతా కూడా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ లో ఉంది.


 Section 30 of police act ఏం చెబుతుంది?

ఆర్టికల్ 19 (1) (B) related to Section 30. దీని ప్రకారంగా ఏమిటి అంటే? ఆ జిల్లా ఎస్పీ లేదా ఎడిషనల్ ఎస్పీ అక్కడ అనుమతి ఇస్తేనే ఆ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఈ processions గానీ, మీటింగ్స్ గాని ఎక్కడ జరగాలి? ఎప్పుడు జరగాలి? ఏ దారి గుండా రావాలి? పోలీసు వారు చెప్పిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అవన్నీ చేయవలసిన బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద ఉంది.


కాబట్టి ఈ Section 30 ని invoke చెయ్యడం వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏది ఏమైనా పటికనే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటి అంటే

  1. ఆర్టికల్ 19 (1) (B) అంటే ఏమిటి?

  2. అలాగే Section 30 of police act ఏం చెబుతుంది? ఈ రెండు పాయింట్స్ కూడా ఎగ్జామినేషన్ పరంగా మనకు ఇంపార్టెంట్. 📌








Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)