Everyone Welcome to APPSC TSPSC Guidelines Blog. Hope you will find all the current affairs you need for your competitive exams here. Notably here you will get current affairs in English and Telugu languages. Scroll down and you will find current affairs in Telugu language as well. thank you

Now let us know some aspects of the United Nations Security Council. What makes this talk is – India has completed its 8th term as a non-permanent member of the United Nations Security Council. Let's discuss all these points here.   The United Nations Security Council is an important part of the United Nations which consists of 15 countries.   If the countries with permanent membership are 5,   We say that the remaining 10 countries are also non-permanent members.   Non-permanent members are always elected by the United Nations. These 10 countries are chosen by the United Nations. The term of office of each country so elected shall be 2 years.   When two years will be – For example: As mentioned above, he is completing his term for the eighth time in relation to India. How long is the tenure? Two years. For India, the eighth term began on January 1, 2021 and ended on December 31, 2022 for 2 years. Exactly two years have ended.

Now let us know some aspects of the United Nations Security Council. What makes this talk is – India has completed its 8th term as a non-permanent member of the United Nations Security Council. Let's discuss all these points here.


The United Nations Security Council is an important part of the United Nations which consists of 15 countries.

  •  If the countries with permanent membership are 5,

  •  We say that the remaining 10 countries are also non-permanent members.


Non-permanent members are always elected by the United Nations. These 10 countries are chosen by the United Nations. The term of office of each country so elected shall be 2 years.


When two years will be – For example: As mentioned above, he is completing his term for the eighth time in relation to India. How long is the tenure? Two years. For India, the eighth term began on January 1, 2021 and ended on December 31, 2022 for 2 years. Exactly two years have ended.


This means that once elected, the term of office will be two years. This is not only for India but also for 5 out of 10 non-permanent member states.


 So what does this mean?

  •  Five countries are permanent countries,

  •  As the tenure of five countries in the remaining 10 countries has ended.. if one five countries remain there.. Another five countries were elected there to replace the five countries whose terms of office expired. 


That means there will be 15 countries as members at any time. Five countries are permanent and ten countries are non-permanent. But what do we see here?

  1. What are the newly elected countries?

  2. What are the countries that have already been there and completed a one-year tenure?

  3. Also what are the other 4 countries who have completed their term along with India?


 What do we really need here?

Q: So far how many times has India remained a non-permanent member of the United Nations?

  • 8 times


Q: Also how many member countries are there in this security council?

  • 15


Q: How many of the 15 member countries in the Security Council are permanent?

  • 5


Q: How many of the 15 member countries of the Security Council are non-permanent?

  • 10


☑️ What are the other 5 countries that have been elected to replace the 5 countries whose term of office has ended?📌

The five latest UNSC members are — Ecuador, Japan, Malta, Mozambique and Switzerland. (January 1, 2023 to December 31, 2024)

  •  Ecuador,

  • Japan,

  • Malta,

  • Mozambique

  • Switzerland.


 The term of office for these countries will begin on January 1, 2023 and end on December 31, 2024 for exactly two years. That means these five countries will have their term of office there for two years as well. There are memberships.


☑️ The two year term ended for India, Ireland, Kenya, Mexico and Norway. (January 1, 2021 to December 31, 2022)

What are the other four countries that have completed their term of office along with India?

  1. India

  2. Ireland

  3. Kenya

  4. Mexico

  5. Norway — All five countries will see the old ones expire on December 31 2022.


 Also, we have already mentioned the 5 new countries that have replaced these 5 countries.

  • Ecuador,

  • Japan,

  • Malta,

  • Mozambique

  • Switzerland.


 Here 5 countries have completed their term of office… if another 5 countries are new members… What are those 5 countries that have completed their one year term of office among the other 5 countries that are already there?

☑️ The other current two-year members are Albania, Brazil, Gabon, Ghana and United Arab Emirates (January 1, 2022 to December 31, 2023)

  1. Albania

  2. Brazil

  3.  Gabon

  4.  singing

  5. United Arab Emirates


Their term of office began on January 1, 2022, so their membership in the United Nations Security Council will continue until December 31, 2023.



జనవరి 1, 2023 న ఏ దేశాలు  UNSC లో తాత్కాలిక సభ్యత్వం పొందాయి?

Now let us know some aspects of the United Nations Security Council. What makes this talk is – India has completed its 8th term as a non-permanent member of the United Nations Security Council. Let's discuss all these points here.   The United Nations Security Council is an important part of the United Nations which consists of 15 countries.   If the countries with permanent membership are 5,   We say that the remaining 10 countries are also non-permanent members.   Non-permanent members are always elected by the United Nations. These 10 countries are chosen by the United Nations. The term of office of each country so elected shall be 2 years.   When two years will be – For example: As mentioned above, he is completing his term for the eighth time in relation to India. How long is the tenure? Two years. For India, the eighth term began on January 1, 2021 and ended on December 31, 2022 for 2 years. Exactly two years have ended.

ఇప్పుడు మనము ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సంబంధించిన కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఇది మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే – భారతదేశము ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సంబంధించి నాన్ పర్మినెంట్ మెంబర్గా 8వ సారి తన పదవి కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ చర్చించుకుందాం.


 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనేది ఈ యునైటెడ్ నేషన్స్ లో ఒక ముఖ్యమైన భాగం దీంట్లో మొత్తం 15 దేశాలు ఉంటాయి

  •  దాంట్లో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు 5 అయితే,

  •  మిగిలిన 10 దేశాలు కూడా నాన్ పర్మినెంట్ మెంబర్స్ గా మనం చెబుతాము.


నాన్ పర్మినెంట్ మెంబర్స్ ఎప్పుడూ కూడా ఐక్యరాజ్యసమితి ద్వారా ఎన్నుకోబడతారు. ఐక్యరాజ్యసమితి ద్వారా ఈ 10 దేశాలు ఎన్నుకోబడతాయి. అలా ఎన్నుకోబడ్డ ఒక్కొక్క దేశ పదవి కాలం 2 సంవత్సరాలు ఉంటుంది.


రెండు సంవత్సరాలు ఎప్పుడు ఉంటుంది అంటే – ఉదాహరణకు: పైన చెప్పుకున్నట్టుగా భారతదేశానికి సంబంధించి ఎనిమిదవ సారి తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. పదవి కాలం ఎంత? రెండు సంవత్సరాలు. భారతదేశానికి సంబంధించి ఎనిమిదవ సారి పదవి కాలం జనవరి 1, 2021న మొదలు అయ్యి, 2 సంవత్సరాలు అంటే డిసెంబర్ 31, 2022 న అది ముగిసింది. సరిగ్గా రెండు సంవత్సరాలకు ముగిసిపోయింది.


 అంటే ఒకసారి ఎన్నికైనప్పుడు అక్కడ నుంచి పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇది ఒక భారతదేశానికి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం 10 నాన్ పర్మినెంట్ సభ్య దేశాలలో మొత్తం 5 దేశాల పదవీకాలం ముగిసిపోయింది.


 అంటే దీని యొక్క అర్థం ఏమిటి?

  •  ఐదు దేశాలు పర్మినెంట్ గా ఉండే దేశాలు,

  •  మిగిలిన 10 దేశాలలో ఐదు దేశాల పదవీకాలం ముగిసిపోవడంతో.. ఒక ఐదు దేశాలు అక్కడే ఉంటే.. పదవి కాలం ముగిసిపోయిన ఐదు దేశాల స్థానంలో మరొక ఐదు దేశాలు అక్కడ ఎన్నిక కాబడ్డాయి. 📌


 అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు అక్కడ 15 దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి.  ఐదు దేశాలు పర్మినెంట్, పది దేశాలు నాన్ పర్మినెంట్. అయితే ఇక్కడ మనం ఏమి చూద్దామంటే?

  • కొత్తగా ఎన్నికైన దేశాలు ఏమిటి?

  • ఆల్రెడీ అక్కడ ఉండి ఒక సంవత్సరం పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న దేశాలు ఏమిటి?

  • అలాగే భారతదేశంతో పాటుగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మిగతా 4 దేశాలు ఏమిటి?


 ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సిందేమిటి అంటే?

Q: ఇప్పటివరకు భారతదేశం ఐక్యరాజ్యసమితిలో ఎన్నిసార్లు నాన్ పర్మినెంట్ మెంబర్గా కొనసాగడం జరిగింది?

  • 8సార్లు  


Q: అలాగే ఈ భద్రతా మండలిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి?

  • 15


Q: భద్రతా మండలి లో ఉన్న 15 సభ్య దేశాలలో పర్మినెంట్ ఎన్ని?

  • 5


Q: భద్రతా మండలిలో ఉన్న 15 సభ్య దేశాలలో నాన్ పర్మినెంట్ (తాత్కాలిక దేశాలు) ఎన్ని?

  • 10


☑️ పదవి కాలం ముగిసిపోయిన 5 దేశాల స్థానంలో ఎన్నిక కాబడ్డ మరొక 5 దేశాలు ఏమిటి?📌

The five latest UNSC members are — Ecuador, Japan, Malta, Mozambique and Switzerland. (January 1, 2023 to December 31, 2024)

  1. Ecuador,

  2. Japan,

  3. Malta,

  4. Mozambique

  5. Switzerland.


 ఈ దేశాలకు పదవి కాలం జనవరి 1, 2023 న మొదలు అయ్యి సరిగ్గా రెండు సంవత్సరాలు అంటే డిసెంబర్ 31, 2024 తో ముగుస్తుంది. అంటే ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ ఐదు దేశాలు అక్కడ పదవి కాలాన్ని కలిగి ఉంటాయి. అక్కడ సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి.


☑️ The two year term ended for India, Ireland, Kenya, Mexico and Norway. (January 1, 2021 to December 31, 2022)

ఇక భారతదేశంతో పాటుగా మిగిలిన నాలుగు దేశాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న దేశాలు ఏమిటి అంటే?

  1.  భారతదేశము

  2. ఐర్లాండ్

  3. కెన్యా

  4. మెక్సికో

  5. నార్వే — మొత్తం ఐదు దేశాలు పాత వాటి యొక్క పదవీకాలం డిసెంబర్ 31 2022 నాటికి ముగిసింది.


 అలాగే ఈ ఐదు దేశాల స్థానంలో వచ్చిన 5 నూతన దేశాలు ఆల్రెడీ పైన చెప్పుకున్నాము.

  • Ecuador,

  • Japan,

  • Malta,

  • Mozambique

  • Switzerland.


 ఇక్కడ 5 దేశాలు తమ పదవి కాలాన్ని పూర్తి చేసుకుని… వేరొక ఐదు దేశాలు నూతనంగా సభ్యత్వం పొందితే… ఆల్రెడీ అక్కడ ఉన్న మిగతా 5 దేశాలలో ఒక సంవత్సరం పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న ఆ ఐదు దేశాలు ఏమిటి?

☑️ The other current two-year members are Albania, Brazil, Gabon, Ghana and United Arab Emirates (January 1, 2022 to December 31, 2023)

  1. అల్బానియా

  2. బ్రెజిల్

  3.  గాబోన్

  4.  గాన 

  5. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్


 వీటి యొక్క పదవీ కాలము జనవరి 1, 2022 న మొదలయింది కాబట్టి 2023వ సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ వరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం అనేది కొనసాగుతుంది.






Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)