Header Ads Widget

Responsive Advertisement

What are the qualifications to get national party status in India? National Party Status

Everyone Welcome to APPSC TSPSC Guidelines Blog. Hope you will find all the current affairs you need for your competitive exams here. Notably here you will get current affairs in English and Telugu languages. Scroll down and you will find current affairs in Telugu language as well. thank you


A party should become a national party. What should be done to be recognized as a national party? See for example in Telangana state there is TRS party. The party formed the government there. TRS party is only in Telangana. But the TRS party president changed the name TRS to BRS with the intention of expanding the TRS party to the entire country. TRS has now become a bit of BRS due to the Election Commission agreeing to it. We know all these things too.   But does a party get the status of a national party from a state party just by changing the name Telangana to Bharat? That means it does not get ❌️

 A party should become a national party. What should be done to be recognized as a national party? See for example in Telangana state there is TRS party. The party formed the government there. TRS party is only in Telangana. But the TRS party president changed the name TRS to BRS with the intention of expanding the TRS party to the entire country. TRS has now become a bit of BRS due to the Election Commission agreeing to it. We know all these things too.


But does a party get the status of a national party from a state party just by changing the name Telangana to Bharat? That means it does not get ❌️


 But if you look at the Aam Aadmi Party for example.. Aam Aadmi Party has all the necessary qualifications to be recognized as a national party.The Aam Aadmi Party which was formed 10 years ago formed the government in Delhi and recently formed the government in Punjab as wellIt has also got all the necessary qualifications to get the recognition.📌


 In such a case, a party should be recognized as a national party - that recognition and invitation is given by the Central Election Commission. Given this way there are some points. According to those points, if a political party is fit, the Central Election Commission has the authority to recognize that party as either a state party or a national party.


 First, when a party is formed, the party must be registered with the Election Commission. It is called a Registered Political Party. After participating in the subsequent elections, the registered political party has the power to assign the party either state party status or national party status depending on the seats and vote share it has won, i.e. the Election Commission.


But what do we need now? Now, just because the name of TRS has changed to BRS, it does not mean that we are no longer a national party there. But even after TRS becomes BRS, if this state party should get the status of a national party, i.e. if it participates in future elections and wins some seats in those elections.


But what is the party that has achieved all these things i.e. Aam Aadmi Party here. See we already know. National parties are what we have in the country.

  1. Indian National Congress

  2.  Bharatiya Janata Party

  3. BSP

  4. Trinamulal Congress Party

  5. NCP

  6. CPI

  7. CPIM

  8. Now to join this list – Aam Aadmi Party

  9. Similarly, BRS party may also join the list in future. It all depends on future elections.



What Are The Requirements For A Party To Be Recognized As A National Party?

1️⃣ A State Party In At Least Four States

But what are the necessary qualifications for a party to be recognized as a national party? If we look carefully….

If any party is recognized as a state party in at least four states, then that party gets the status of a national party.


 Where is BRS now? Only in Telangana. But what BRS plans in future is – if it contests in Andhra Pradesh as well as in Karnataka and other states and gets state party status there, if it gets status in at least four states then BRS will get some national party status. Very very important 📌


So remember just changing the name does not change the status. That designation may come to BRS in the future. To come like that means to compete. They should win in the respective states where they are competing. Where to win and get votes. It should be recognized as a state party there. It means that if any political party can be recognized as a state party in four states in this way, it will get the status of a national party.


(or)


2️⃣ at least 6 percent vote share in the previous assembly or general election from at least four states in addition to 4 Lok Sabha MPs

Or if it contests in at least four states in the last assembly election or in the last parliament election and gets 6 percent votes and also gets four Lok Sabha seats, then that party gets national status.


(or)


3️⃣ at least 11 Lok Sabha MPs from not less than states.

They should have 11 Lok Sabha MPs. Where to be? Being from a state means that it is not possible there. Here these 11 MPs also have to contest and win from three different states. That means if the party wins the Lok Sabha seats of at least 11 MPs then that party will get the status of a national party.


 So remember. Sometimes we see. Those parties will win 11 Lok Sabha MP seats in their state alone. But they will remain a state party. It does not get the status of a national party. Why these 11 seats should also be won from different states. Must have won from at least three states. 📌


Such political issues are not only related to our Telugu states but what will happen in Andhra Pradesh? what will happen in Telangana? Not only that but also the situation in the country should be observed. Because you are the candidates who are preparing for the competitive exams, there is a need to scrutinize such things very carefully.





ALSO READ IN TELUGU HERE

 జాతీయ పార్టీ హోదా పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటి?

A party should become a national party. What should be done to be recognized as a national party? See for example in Telangana state there is TRS party. The party formed the government there. TRS party is only in Telangana. But the TRS party president changed the name TRS to BRS with the intention of expanding the TRS party to the entire country. TRS has now become a bit of BRS due to the Election Commission agreeing to it. We know all these things too.   But does a party get the status of a national party from a state party just by changing the name Telangana to Bharat? That means it does not get ❌️

 ఒక పార్టీ జాతీయ పార్టీగా మారాలి. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే ఏం చేయాలి? ఉదాహరణకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో TRS పార్టీ ఉంది. అక్కడ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ టిఆర్ఎస్ పార్టీని దేశమంతా కూడా విస్తరించాలి అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ అనే పేరును కాస్త BRS గా మార్చడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవడం వలన ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు.


 అయితే కేవలం పేరు మారినంత మాత్రాన తెలంగాణ అనే పేరును తీసి భారత్ అనే పేరు పెట్టినంతమాత్రాన ఒక పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి జాతీయ పార్టీ హోదా పొందుతుందా? అంటే పొందదు ❌️


 కానీ ఉదాహరణకి మీరు ఆమ్ ఆద్మీ పార్టీ గనుక చూసుకుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావలసిన అర్హతలు అన్నీ కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో పంజాబ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, గతంలో జరిగిన భూపాల్ ఎన్నికలలో కూడా పోటీ చేసి అలాగే ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో కూడా పోటీ చేసి అక్కడ ఓటు షేర్ సాధించి తాను జాతీయ పార్టీ గుర్తింపు పొందడానికి కావలసిన అర్హతలు అన్నీ కూడా పొందింది. 📌


 ఇటువంటప్పుడు అసలు ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే – ఆ గుర్తింపు మరియు ఆహ్వానం ఎవరిస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తుంది. ఈ విధంగా ఇస్తుంది అంటే అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ లో గనక ఒక పొలిటికల్ పార్టీ ఫిట్ అయితే ఆ పార్టీని స్టేట్ పార్టీ గానే లేదా జాతీయ పార్టీగా గాని గుర్తించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది.


 ముందుగా ఒక పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ కచ్చితంగా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. దానిని Registered A Political Party అంటారు. ఆ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ తర్వాత జరిగే ఎన్నికలలో పాల్గొన్న తర్వాత తాను గెలుచుకున్న సీట్లు, ఓట్ల షేర్ దాన్ని బట్టి ఆ పార్టీని రాష్ట్ర పార్టీ హోదాగా గాని, జాతీయ పార్టీ హోదా గాని కేటాయించే అధికారం ఎవరికి ఉంది అంటే ఎన్నికల సంఘానికి ఉంది.


 అయితే ఇప్పుడు మనకు కావలసింది ఏమిటి అంటే? ఇప్పుడు టిఆర్ఎస్ పేరు కాస్త బిఆర్ఎస్ గా మారినంత మాత్రాన మనకు అక్కడ జాతీయ పార్టీ అయిపోయినట్టు కాదు. కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా ఈ రాష్ట్ర పార్టీ ఒకవేళ జాతీయ పార్టీ హోదా పొందాలి అంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో పాల్గొని, ఆ ఎన్నికలలో కొన్ని సీట్లు సాధించి ఓట్లు సాధిస్తే.. దానిని కనుక కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించే అవకాశం ఉంది.


 అయితే ఇవన్నీ కూడా అచీవ్ చేసిన పార్టీ ఏమిటి అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ. చూడండి మనకి ఆల్రెడీ తెలుసు. జాతీయ పార్టీలు దేశంలో మనకు ఉన్నవి.

  1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

  2.  భారతీయ జనతా పార్టీ

  3. BSP

  4. తృణములల్ కాంగ్రెస్ పార్టీ

  5. NCP

  6. CPI

  7. CPIM

  8. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరబోతుంది – ఆమ్ ఆద్మీ పార్టీ

  9. అదేవిధంగా ఒకవేళ భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కూడా ఆ జాబితాలోకి చేరవచ్చు. అదంతా కూడా భవిష్యత్తు ఎన్నికల మీద ఆధారపడి ఉంది.



ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే కావలసిన అర్హతలు ఏమిటి?

1️⃣ A State Party In At Least Four States 

 అయితే ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే కావలసిన అర్హతలు ఏమిటి? మనం జాగ్రత్తగా చూస్తే…..

  • ఏదైనా ఒక పార్టీ కనీసం నాలుగు రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గనుక గుర్తింపు పొందుతే అప్పుడు ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది.


 ప్రస్తుతం బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ భవిష్యత్తులో బిఆర్ఎస్ ఏమీ ప్లాన్ చేస్తుంది అంటే – అక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ అదే విధంగా కర్ణాటకలోనూ మరియు ఇతర రాష్ట్రాలలోనూ పోటీ చేసి అక్కడ రాష్ట్ర పార్టీ హోదా గనుక పొందుతే, అలా కనీసం నాలుగు రాష్ట్రాలలో గనుక పొందుతే అప్పుడు బి ఆర్ ఎస్ కాస్త జాతీయ పార్టీ హోదా పొందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌


 కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి కేవలం పేరు మారినంత మాత్రాన ఆ హోదా అనేది మారదు. ఆ హోదా భవిష్యత్తులో BRS కు రావచ్చును. అలా రావాలి అంటే పోటీ చేయాలి. పోటీ చేసే ఆయా రాష్ట్రాలలో గెలవాలి. గెలిచి ఎక్కడ ఓట్లు సాధించాలి. సాధించి అక్కడ రాష్ట్ర పార్టీగా గుర్తింపు అనేది పొందాలి. అంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా నాలుగు రాష్ట్రాలలో గనక రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందగలిగితే జాతీయ పార్టీ హోదా లభిస్తుంది.


(లేదా)


2️⃣ at least 6 percent vote share in the previous assembly or general election from at least four states in addition to 4 Lok Sabha MPs 

 లేదా గత అసెంబ్లీ ఎన్నికలలో గానీ గత పార్లమెంట్ ఎన్నికలలో గాని కనీసం నాలుగు రాష్ట్రాలలో పోటీ చేసి 6 శాతం ఓట్లు సాధించి, దానితోపాటుగా నాలుగు లోక్సభ స్థానాలు పొందితే అప్పుడు ఆ పార్టీకి జాతీయ హోదా వస్తుంది.


(లేదా)


3️⃣ at least 11 Lok Sabha MP s from not less than states.

 11 లోక్సభ ఎంపీలు వారికి ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఒక రాష్ట్రం నుంచే ఉంటాను అంటే కుదరదు అక్కడ. ఇక్కడ ఈ 11 ఎంపీలు కూడా మూడు వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసి గెలవాలి. అంటే కనీస 11 మంది ఎంపీల లోకసభ స్థానాలను గనుక గెలుచుకుని ఉంటే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది.


 కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. కొన్నిసార్లు మనం చూస్తాము. ఆ పార్టీలు 11 లోక్సభ ఎంపీ స్థానాలను వారి రాష్ట్రంలో మాత్రమే సాధిస్తాయి. కానీ అవి రాష్ట్ర పార్టీగానే ఉండిపోతాయి. జాతీయ పార్టీ హోదా పొందవు. ఎందుకు అంటే ఈ 11 స్థానాలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి గెలుపొందాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుపొంది ఉండాలి. 📌


 ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది? అని మాత్రమే కాకుండా దేశంలో జరిగే పరిస్థితులను కూడా గమనించాలి. ఎందుకంటే మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు కాబట్టి ఇటువంటి అంశాలను కూడా చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 






Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు