Header Ads Widget

Responsive Advertisement

భారతదేశంలోని మొదటి 24/7 సౌర గ్రామం (Solar Powered Village) ఏ రాష్ట్రంలో ఉంది?

భారతదేశంలోని మొదటి 24/7 సౌర గ్రామం (Solar Powered Village) ఏ రాష్ట్రంలో ఉంది?

అక్టోబర్ 9, 2022న భారత ప్రధాన మంత్రి భారత దేశంలోని ఒక గ్రామాన్ని India's First Solar Village గా పేర్కొనడం జరిగింది. మరి ఆ గ్రామం పేరు ఏమిటి? ఆ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

ఇది Modhera Village లో ఉంది. ఈ గ్రామం యొక్క విశిష్టత ఏమిటి అంటే భారతదేశానికి సంబంధించిన 1st Solar-powered Village. ఈ సోలార్ గ్రామాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నవి. ఇక్కడ దీనికి సంబంధించి 12 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఈ గ్రామం Mohsana జిల్లాలో ఉంది. ఆ జిల్లా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు