Header Ads Widget

Responsive Advertisement

ప్రపంచ జనాభాకు సంబంధించి నవంబర్ 15, 2022 యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?



 ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. నవంబర్ 15, 2022న ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు దాటింది. అంటే 800 కోట్లు దాటింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం ఎప్పుడు జనాభా గురించి మాట్లాడిన కూడా మనకు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన తేదీ ఏమిటి అంటే? జులై 11


☑️ July 11, Worlds Population Day  

 July 11 న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం మనం. 1987వ సంవత్సరంలో 5th billion baby జన్మించినప్పుడు ప్రపంచం మొత్తం డిసైడ్ చేసుకొని, ఐక్యరాజ్యసమితి ద్వారా జులై 11వ తేదీని మనము ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.


 తద్వారా ప్రతి సంవత్సరం జూలై 11 న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని ప్రభుత్వాలు, రాష్ట్రాలలో ఉండే ప్రభుత్వాలు, అలాగే స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా జనాభా విస్ఫోటనం వలన జరిగే నష్టం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే జనాభా పెరిగే కొద్దీ వనరుల మీద ఒత్తిడి పడుతుంది. వనరులు అనేవి ఎప్పుడైతే తగ్గిపోతాయో మానవాళికి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ Population Growth Rate ఏదైతే ఉందో దానిని నివారించాలి. అలా నివారించాలి అని నిర్ణయం తీసుకొని ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆ విధంగా ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది.


కాబట్టి ప్రస్తుతం మనకు ప్రపంచం మొత్తం చూసిన కూడా

  1. ఈ Total Fertility Rate అనేది కంట్రోల్లోకి వచ్చింది

  2.  అలాగే Population growth rate అనేది కూడా కంట్రోల్లోకి వచ్చింది


☑️ జనాభా పరంగా మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

 ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే? ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా!! జనాభా పరంగా మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే — చైనా. ముందు నుంచి కూడా చైనా ప్రథమ స్థానంలో ఉంటే.. భారతదేశం అనేది రెండవ స్థానంలో ఉంది.


ఇక ఈ UN రిపోర్టు ప్రకారంగా 2023వ సంవత్సరానికి అంతా భారతదేశము చైనా దేశాన్ని అధిగమించి మొదటి స్థానానికి చేరుతుంది. అంటే జనాభాపరంగా భారతదేశము 2023వ సంవత్సరములో ప్రథమ స్థానానికి చేరుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 


☑️ జనాభాపరంగా మొదటి స్థానంలో ఉన్న 10 దేశాలు 

  1. China

  2. India

  3. U.S.A

  4. Indonesia

  5. Pakistan

  6. Nigeria

  7. Brazil

  8. Bangladesh

  9. Russia

  10. Mexico


👉 మనకు తెలిసినట్టుగానే చైనా ఉంది(1,452.572,616) 145 + కోట్లు.

👉 తర్వాత భారత దేశము = (1,412,829,467) 141 కోట్లు

  • U.S.A

  • Indonesia

  • Pakistan

  • Nigeria

  • Brazil

  • Bangladesh

  • Russia

  • Mexico


ఇక ఎగ్జామినేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్ ఏమిటి అంటే? చైనా గురించి మనల్ని అడగరు. కాకపోతే ఎగ్జాంలో

Q: ఏ సంవత్సరానికి అంతా భారతదేశము జనాభాపరంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది?

  • 2023


 అలాగే జనాభా విషయంలో 2050వ సంవత్సరానికి ఏం జరగబోతుంది?

 అలాగే జనాభా విషయంలో 2050వ సంవత్సరంలో ఏం జరగబోతుంది అంటే?

  •  వచ్చే సంవత్సరానికి అంతా భారతదేశం మొదటి పొజిషన్కు వెళ్ళిపోతుంది

  •  చైనా రెండవ స్థానంలో ఉంటూ.. 2050 వరకు ఆ తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది

  •  ఇక మూడవ స్థానంలో ఉన్న అమెరికా నాలుగవ స్థానానికి వచ్చి, ఆరవ స్థానంలో ఉన్న నైజీరియా మూడవ స్థానానికి వచ్చే అవకాశాలు 2050 వరకు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


Q: అయితే ఏ తేదీన ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల మార్క్ దాటింది అంటే?

  • నవంబర్ 15, 2023


Q: ఏ సంవత్సరానికల్లా జనాభాపరంగా భారతదేశంలో చైనాను అధిగమించి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది?

  • 2023


Q: అలాగే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

  •  జులై 11


అప్పుడు 1987లో  ఐదవ బిలియన్ బేబీ పుట్టింది, ఆ తర్వాత ఆరవ బిలియన్ బేబీ, ఏడవ బిలియన్ బేబీ!! ప్రస్తుతం 2022 నవంబర్ 15న 8th బిలియన్ బేబీ పుట్టడం జరిగింది.



Also Read In English:

What is The Significance of November 15, 2022 in relation to world population?

 Let us know some facts about world population. On November 15, 2022, the world's population will cross eight billion. That is more than 800 crores. Very very important. Also when we talk about population what is the most important date we need to know? --- July 11


☑️ July 11, Worlds Population Day

 We celebrate World Population Day on July 11. When the 5th billion baby was born in the year 1987, the whole world decided and the United Nations decided to celebrate July 11 as World Population Day.


So every year on July 11, all the countries in the world, all governments, state governments and local organizations all try to create awareness about the damage caused by population explosion. Because as the population grows, it puts pressure on the resources. Whenever resources are depleting, humanity suffers tremendously. So whatever this population growth rate is, it should be avoided. Having decided to avoid that, all the countries of the world have started moving forward in that way.


So now we have seen the whole world

  • This Total Fertility Rate has come under control

  •  Also Population growth rate has also come under control


☑️ Which is the most populous country?

 What is the second most important thing? There are so many countries in the world!! Which country is number one in terms of population — China. If China is in the first position from before, then India is in the second position.


And according to this UN report, India will surpass China and reach the first place by the year 2023. That means India will reach the first position in the year 2023 in terms of population. Very very important. You should remember these points.


☑️ Top 10 Countries by Population

  1. China

  2. India

  3. U.S.A

  4. Indonesia

  5. Pakistan

  6. Nigeria

  7. Brazil

  8. Bangladesh

  9. Russia

  10. Mexico


👉 As we know China has (1,452.572,616) 145 + Crores.

👉 Then India = (1,412,829,467) 141 crores

  • U.S.A

  • Indonesia

  • Pakistan

  • Nigeria

  • Brazil

  • Bangladesh

  • Russia

  • Mexico


What is important for us in terms of examination? We are not asked about China. If not in the exam

Q: In which year is India likely to occupy the first position in terms of population?

  • 2023


 And what will happen to the population in the year 2050?

Also, what will happen to the population in the year 2050?

  •  All India will move to the first position next year

  •  China is in the second position and will continue till 2050

  • And we see plenty of opportunities till 2050, with the USA, which is in third place, coming in fourth place, and Nigeria, which is in sixth place, coming in third place.


Q: But on what date did the world population cross the eight billion mark?

  • November 15, 2023


Q: In which year India overtakes China to occupy the first position in terms of population?

  • 2023


Q: Also on which date is World Population Day celebrated?

  • July 11


Then in 1987 the fifth billion baby was born, then the sixth billion baby, then the seventh billion baby!! Currently, the 8th billion baby is born on November 15, 2022.


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు