Header Ads Widget

Responsive Advertisement

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?

 భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?

 ప్రస్తుతం భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ Y. చంద్రచుడ్ గారిని నియమించడం జరిగింది. వారు భారతదేశానికి సంబంధించి 50వ ప్రధాన న్యాయమూర్తి. అంతకంటే ముందుగా ఉన్న జస్టిష్ UU లలిత్ గారు పదవి విరమణ చేయడం వలన వీరు నవంబర్ 9, 2022న నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ Dhananjaya Y. Chandrachud గారిని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము వారు ప్రమాణ స్వీకారం చేయించి వారిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం అంటూ జరిగింది.


దయచేసి చూడండి

Q: మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

  • జస్టిస్ హరిలాల్ జెకిసుందాస్ కానియా 


Q: ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

  • DY. Chandrachud.


ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఎగ్జాంలో అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు. అలాగే ఎప్పుడైతే ప్రధాన న్యాయమూర్తిగా కొత్త వ్యక్తి నియామకం జరుగుతుందో.. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు అన్నిటినీ కూడా మనం రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. అలా రివైజ్ చేసుకోవడం వలన సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా మన మైండ్లో ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి.


భవిష్యత్తులో మహిళ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి?

 అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే — ఈ ప్రశ్న ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది.

Q: భారతదేశానికి సంబంధించి ఒక మహిళ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఏ సంవత్సరంలో నియామకం జరగబోతుంది? వారి పేరు ఏమిటి? అనేది ఒక ప్రశ్న రావచ్చు.

  • అది 2027వ సంవత్సరములో జరగబోతుంది

  • వారి పేరు → జస్టిస్ బీవీ నాగరత్న


 దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఆ నియామకం జరగగానే వారు ఒక రికార్డు సృష్టించడం అనేది జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా వారి యొక్క నియామకం జరగబోతుంది. భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి.


సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి పదవీకాలం ఎంత?

అలాగే సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించి ఆ పదవి కాలం ఎంత? అసలు ఆ పదవీకాలం ఉందా? లేకపోతే పదవీ విరమణ వయసు ఉందా? ఈ పాయింట్స్ మనకు ఎగ్జామినేషన్ పరంగా వెరీ ఇంపార్టెంట్!! ఎందుకు అంటే జస్టిస్ UU లలిత్ గారిని చూస్తే .. వారు చాలా తక్కువ రోజులు పదవిలో ఉండి పదవి విరమణ చేయడం జరిగింది. దీన్నిబట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే?

  • రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం గానీ, ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం గురించి గానీ చెప్పబడలేదు. ❌️

  • వారి పదవి విరమణ వయసు అనేది చెప్పబడి ఉంది. అది 65 సంవత్సరాలు. కాబట్టి వారు రిటైర్ అవ్వగానే వారి స్థానంలో నూతన ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి గారు నియమించడం అంటూ జరిగింది.


Q: అంటే భారత ప్రధాన న్యాయమూర్తిని,  మిగతా న్యాయమూర్తులను రాజ్యాంగపరంగా నియమించే అధికారం ఎవరికి ఉంది?

  • రాష్ట్రపతికి ఉంది 


మన ప్రస్తుత రాష్ట్రపతి వారి పేరు కూడా మీకు తెలుసు – శ్రీమతి ద్రౌపతి ముర్ము. ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోవాలి.

  • అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శాలరీ ఎంత?

  • మిగతా జడ్జీలా సాలరీ ఎంత? ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇటువంటి సమయంలో రివైజ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్లో తాజాగా ఉంటుంది.


Also Read in English:

Who Is Sworn In By The Chief Justice Of India?

Currently, Justice Dhananjaya Y. Chandrachud has been appointed as the Chief Justice of India. He is the 50th Chief Justice of India. Due to the retirement of the previous Justice UU Lalit, he appointed Justice Dhananjaya Y. Chandrachud as the new Chief Justice on November 9, 2022.


Please see

Q: Who was our first Chief Justice of India?

  • Justice Harilal Jekisundas Kania


Q: Who is the present Chief Justice?

  • DY. Chandrachud.


All such questions are also questions that can be asked in the exam. Also whenever a new person is appointed as Chief Justice.. It would be good if we revise all the matters related to the Supreme Court in that regard. By revising like that, all the matters related to the Supreme Court will be remembered forever in our mind.


Future First Woman Chief Justice?

And what is another important thing — this question is likely to be asked anytime.

Q: In which year a woman will be appointed as the first Chief Justice of India? What is their name? A question may arise.

  • It will happen in the year 2027

  • Their name is → Justice BV Nagarathna 


Please remember that once the appointment is made they create a record. This means that for the first time in the history of India, the appointment of a woman as the first Chief Justice will take place. We can say that all of India can be proud. So keep all these points in mind.


What is the tenure of Supreme Court judges?

Also, how long is the tenure of the Supreme Court judges? Does that tenure actually exist? Otherwise is there a retirement age? These points are very important for us in terms of examination!! Why, if you look at Justice UU Lalit .. he retired from office after very few days. What do we know by this?

  • The Constitution does not mention the tenure of the Supreme Court judges or the tenure of the Chief Justice. ❌️

  • Their retirement age is stated. That's 65 years. So when they retire, the President appoints a new Chief Justice in their place. ✅️


Q: That means who has the power to constitutionally appoint the Chief Justice of India and other judges?

  • The President


You also know the name of our current President – ​​Mrs. Draupathi Murmu. All these points should be remembered in this way.

  • Also what is the salary of the Chief Justice of India?

  • What is the salary of other judges? If all these points are revised at such time, all the information will be fresh in our mind.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు