Header Ads Widget

Responsive Advertisement

22వ లా కమిషన్ చైర్‌పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమించారు?

 22వ లా కమిషన్  చైర్‌పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమించారు?

 ఇప్పుడు మనం 22వ లా కమిషన్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. మనకు తెలుసు

Q: స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదటి లా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరము?

  • 1955వ సంవత్సరం.


అప్పుడు MC Setalvad – అనే వారిని మొట్టమొదటి చైర్పర్సన్. First Law Commission chairperson గా నియమించడం జరిగింది.

  • MC Setalvad – First Law Commission chairperson ఎవరైతే ఉన్నారో.. వారు భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి అటార్ని జనరల్ కూడా. ✅️


 ఈ పాయింట్స్ అన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు అంటే లా కమిషన్ అనేది మళ్లీ న్యూస్ లోకి వచ్చేసింది. 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం ఈ 22వ లా కమిషన్ చైర్ పర్సన్ ని అలాగే ఇతర సభ్యులను నియమించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా కూడా ఎగ్జామ్లో రావచ్చు.


So, ఇప్పుడు మనం చూసుకునేది ఏమిటి అంటే?

  1. 22వ లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు?

  2. అలాగే మిగతా సభ్యుల పేర్లు ఏమిటి? అనేది చూద్దాం.


1️⃣ 22వ లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు?

ఇక ప్రస్తుతం గనక లా కమిషన్ చైర్ పర్సన్ గనుక చూస్తే వారు ఇటువలే అంటే జులై 2, 2022న కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వారి పదవి బాధ్యతనుండి తప్పుకుని, వారు పదవీ విరమణ చేయడం జరిగింది. So, ఆ పదవీ విరమణ తర్వాత ఇప్పుడు వారిని లా కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. వారి పేరు?

  • జస్టిస్ రితు రాజ్ అవస్థి 📌


Q: ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్ ఎవరు?

  • జస్టిస్ రితు రాజ్ అవస్థి


Q: ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ రితు రాజ్ అవస్థి ఏ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవి విరమణ చేశారు?

  • కర్ణాటక హైకోర్టు


2️⃣ 22వ లా కమిషన్ సభ్యులు ఎవరు?

 ఇక మిగతా సభ్యుల పేర్లు గనుక చూస్తే.. చూడండి మనకు ఈ మధ్య పరీక్షలో ఒక చైర్ పర్సన్ పేరు మాత్రమే కాకుండా సభ్యుల పేర్లు కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు సభ్యుల పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయాలి.

  1. లా కమిషన్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్?

  2. ప్రత్యేకంగా అది స్థాపించినప్పుడు దాంట్లో ఉండే ఆ చైర్ పర్సన్ మరియు సభ్యులు అనేవారు ఎవరు? అనేది కూడా ఎగ్జామినేషన్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. 📌


22వ లా కమిషన్ సభ్యులు:

  1. Former Kerala High Court judge Justice KT Sankaran

  2. Prof. Anand Paliwal

  3. Prof. DP Verma

  4. Prof.(Dr) Raka Arya

  5. Shri M Karunanithi have been appointed as a members of the Law Commission.


3️⃣ Justice BS Chauhan who retired as chairperson of the 21st Law Commission in August 2018

Q: అలాగే 21వ లా కమిషన్ చైర్మన్గా పదవి విరమణ చేసింది ఎవరు అంటే?

  • Justice BS Chauhan



Also Read In English:

Who appointed the Chairperson and Members of the 22nd Law Commission?


 Now let us know some important facts about the 22nd Law Commission. We know

Q: In which year was the First Law Commission constituted for the first time in independent India?

  • The year was 1955.


Then MC Setalvad – was the first Chairperson. Appointed as First Law Commission Chairperson. Whoever MC Setalvad – First Law Commission chairperson is.. He is also the first Attorney General of India. ✅️


 All these points are also important from the GK point of view. Remember. Why the Law Commission is back in the news. After a gap of 4 years we have appointed the Chairperson of this 22nd Law Commission along with other members. So any question related to that can come in the exam.


So, what do we look at now?

  • Who is the Chairperson of 22nd Law Commission?

  • Also what are the names of the other members? Let's see


1️⃣ Who is the Chairperson of 22nd Law Commission?

According to the current chairperson of the Ganaka Law Commission, he has resigned from his position as the Chief Justice of the High Court of Karnataka on July 2, 2022, and he is retiring. So, after that retirement, he has now been appointed as the Chairman of the Law Commission. their name?


Q: Who is the present Chairman of the Law Commission?

  • Justice Ritu Raj Awasthi


Q: Justice Ritu Raj Awasthi, who is currently the Chairman of the Law Commission, retired as the Chief Justice of which High Court?

  • High Court of Karnataka


2️⃣ Who are the members of the 22nd Law Commission?

If we look at the names of the other members.. See we are not only asking the name of a chairperson but also the names of the members in the exam. So you should try to remember the names of the members as well.

  • When is the Law Commission Important?

  • Specifically, who were the chairperson and members of it when it was established? It is also very very important in terms of examinations. 📌


Members of the 22nd Law Commission:

  1. Former Kerala High Court judge Justice KT Sankaran

  2. Prof. Anand Paliwal

  3. Prof. DP Verma

  4. Prof. (Dr) Raka Arya

  5. Shri M Karunanithi has been appointed as a member of the Law Commission.


3️⃣ Justice BS Chauhan who retired as chairperson of the 21st Law Commission in August 2018

Q: Also who has retired as the Chairman of the 21st Law Commission?

  • Justice BS Chauhan

 

Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు