Header Ads Widget

Responsive Advertisement

భారతదేశం ఏ సంవత్సరంలో G20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించబోతోంది? (NOV -2022)

 

G20 శిఖరాగ్ర సమావేశాల గురించి మనం మాట్లాడుకుందాం. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. అంటే 20 దేశాల సమూహమే ఈ G20 గా మనం చెప్పవచ్చు. ఇది 1999వ సంవత్సరంలో మొదలైనప్పటికీ.. మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం జరిగిన సంవత్సరం — 2008.


 అలాగే జీకే పరంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం ఏమిటి అంటే?

Q: G20 కి సంబంధించిన మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ దేశంలో జరిగింది?

  • 2008, వాషింగ్టన్- అమెరికా


☑️ 17వ శిఖరాగ్ర సమావేశము — ఇండోనేషియా (2022)

 అలాగే ఇప్పుడు 2022, నవంబర్ 15, 16 వ తేదీలలో జి20 కి సంబంధించిన 17వ శిఖరాగ్ర సమావేశము ఇండోనేషియా దేశంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్.


 భారతదేశంలో కూడా G20 లో సభ్యత్వం ఉన్న దేశం. కాబట్టి భారత ప్రధానమంత్రి ఇండోనేషియా వెళ్లారు. కాబట్టి వారు ఈ జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎగ్జామ్ పరంగా మనకు కావాల్సిందేమిటి అంటే?

  • G20 అంటే ఏమిటి?

  • మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

  • అలాగే ప్రస్తుతం లేటెస్ట్ గా ఎక్కడ జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్. లేటెస్ట్ అంటే 2022 నవంబర్ 15, 16 తేదీలలో ఇండోనేషియా దేశంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్


2023వ సంవత్సరంలో 18వ G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగబోతుంది?

అలాగే 2023వ సంవత్సరంలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశం కూడా మనకు ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్! ఎందుకంటే 18వ G20 శిఖరాగ్ర సమావేశం, 2022 లో జరిగిన శిఖరాగ్ర సమావేశము భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది.  అంటే ఇన్ని దేశాలకు సంబంధించిన ముఖ్యులు అందరూ కూడా హాజరవుతారు..కాబట్టి భారతదేశం ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి అని, భారతదేశంలో ఈ పర్యాటక రంగాన్ని మరింతగా ప్రాముఖ్యత వచ్చేటట్లుగా చేయాలి అని.. భారతదేశం తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.


జీ20 కి అధ్యక్షత ఎవరు వహిస్తారు?

 అలాగే జ్ఞాపకం పెట్టుకోండి G20 గా ఉన్నప్పుడు ఈ జీ20 కి అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే?

  •  ఏ దేశమైతే ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తుందో.. ఆ దేశానికి సంబంధించిన వాస్తవ అధికారి జి20కి అధ్యక్షత వహించడం జరుగుతుంది.


Example:

  •  ఉదాహరణకు చూడండి 2008వ సంవత్సరంలో అమెరికాలో జి20 మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జి20 కి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

  • ప్రస్తుతం 2022లో ఇండోనేషియాలో జరిగింది కాబట్టి ఇండోనేషియా అధ్యక్షుడు జీ20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.


 ఇండోనేషియా తర్వాత ఇండియాలో G20?

 ఇక సమావేశం ముగిసే చివరి రోజున అంటే అంటే నవంబర్ 16, 2022 న ప్రస్తుతం అధ్యక్షుడిగా వహించే ఇండోనేషియా అధ్యక్షుడు ముగింపు ఉపన్యాసంలో ఈ అధ్యక్షతను ఇండోనేషియా నుంచి భారతదేశానికి ఇస్తున్నాము అని ఒక ప్రకటన చేయడం జరిగింది. అది డిసెంబర్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చి అప్పటినుంచి ఒక సంవత్సరం పాటు అది అమలులో ఉంటుంది.

  •  ఉంటే భారతదేశానికి చెందిన వాస్తవాధికారి ఈ G20 అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 📌📌📌


 కాబట్టి మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 17వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 18వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగబోతుంది? అనేవి ఇంపార్టెంట్ ప్రశ్నలు.

  1.  2008వ సంవత్సరం → అమెరికా (మొట్టమొదటి G20 శిఖరాగ్ర సమావేశం).

  2. 2022వ సంవత్సరం → ఇండోనేషియా (17వ G20 శిఖరాగ్ర సమావేశం)

  3. 2023వ సంవత్సరం → ఇండియా (18వ G20 శిఖరాగ్ర సమావేశం) Future Event ✅️





ALSO READ IN ENGLISH:

In Which Year Is India Going To Host The G20 Summit?

Let's talk about the G20 summits. G20 stands for Group of 20. We can say that this G20 is a group of 20 countries. Although it started in the year 1999, the year of the first summit was 2008.


Also what is the point you need to remember in terms of GK?

Q: In which year was the first G20 summit held? In which country did it happen?

  • 2008, Washington USA


☑️ 17th Summit — Indonesia (2022)

Also, now 2022, the 17th summit of G20 was held in Indonesia on November 15 and 16. Very very important.


 India is also a member of G20. So the Indian Prime Minister went to Indonesia. So they attended this G20 summit. But what do we need in terms of exams?

  • What is the G20?

  • Where was the first summit held?

  • Also it is important for us where the latest happened. The latest was held in Indonesia on November 15 and 16, 2022. Very very important 📌


Where will the 18th G20 summit be held in the year 2023?

Also the G20 summit in the year 2023 is also important for us in terms of exams! Because India is going to host the 18th G20 summit, the summit in 2022. It means that all the heads of these countries will also attend.. So India should make good use of this opportunity and make this tourism sector more important in India.. India has started its efforts.


Who will chair the G20?

 Also remember who will chair the G20 when it is G20?

  •  Whichever country hosts the summit, the de facto official of that country presides over the G20.


Example:

For example, in the year 2008, when the first summit of G20 was held in America, the then president of America acted as the president of G20.

  • Currently held in Indonesia in 2022, the president of Indonesia is chairing the G20 summit.


G20 in India after Indonesia?

 On the last day of the meeting, i.e. on November 16, 2022, the president of Indonesia, who is currently the president, made an announcement in his closing speech that he is handing over the presidency from Indonesia to India. It will come into force from December 1, 2022 and will remain in force for one year from then.

  •  If a de facto official from India will act as the President of this G20. Very very important 📌📌📌


 So where was the first summit held? Where was the 17th summit held? Where will the 18th summit be held? These are important questions.

  •  Year 2008 → America (First G20 Summit).

  • Year 2022 → Indonesia (17th G20 Summit)

  • Year 2023 → India (18th G20 Summit) Future Event. 📌


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు