Header Ads Widget

Responsive Advertisement

2022లో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత ఎవరు?


Who Will Be The Recipient Of Satyajit Ray Lifetime Achievement Award In 2022?


IFFI stands for International Film Festival of India. Many questions regarding this have been asked in many exams in the past. Also there is a possibility to ask in future also. Let's discuss some points about it here.


Q: Which of the following statements is true about IFFI (International Film Festival of India)?

  1. The 53rd edition is being held in Goa in November 2022.

  2. Spanish film director Carlos Saura has been honored with the prestigious Satyajit Ray Lifetime Achievement Award.


Choose the correct answer:

  1. A only ❌️

  2. B only ❌️

  3. Both A and B ✅️

  4. Neither A nor B ❌️


Explanation:

☑️ The 53rd edition is being held in Goa in November 2022.

Here the 53rd edition is being held in Goa in November 2022. Very very important. It is a film-related celebration held every year. But this year it will happen in November 2022 in Goa.

  • So remember it's November, 2002 here

  • Remember where it happens

  • It should also be remembered that this is a new edition


That means we get three questions in this one statement. Why is the exam where the 53rd edition of IFFI i.e. international film festival of India was held? A question may arise. The answer came – Goa.


Q: Where is the 53rd edition of IFFI (international film festival of India) held in November 2022?

  • Goa


☑️ Spanish film director Carlos Soura has been honored with the prestigious Satyajit Ray Lifetime Achievement Award.

Here the Satyajit Ray Lifetime Achievement Award is a prestigious award. That Satyajit Ray is a man who needs no introduction.


Q: Satyajit Ray Lifetime Achievement Award was presented to whom?

  • Carlos Saura


Carlos Saura is a film director. Spanish film director. They were given this award. But they could not come directly regarding this award. They are suffering from Bronchitis and want to seek help now. Their daughter received the award in their stead.



ALSO READ IN TELUGU:

2022లో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత ఎవరు?


IFFI అంటే international film festival of India. దీనికి సంబంధించి గతంలో చాలా ప్రశ్నలు చాలా పరీక్షలలో అడిగారు. అలాగే భవిష్యత్తులో కూడా అడిగే అవకాశం ఉంది. దాని గురించి ఇక్కడ కొన్ని పాయింట్లు చర్చించుకుందాం.


ప్ర: IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)కి సంబంధించి కింది స్టేట్మెంట్ లో ఏది నిజం?

  1. 53వ ఎడిషన్ నవంబర్ 2022లో గోవాలో జరుగుతోంది.

  2. స్పానిష్ సినిమా దర్శకుడు కార్లోస్ సౌరా ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.


Choose the correct answer:

  • A only ❌️

  • B only ❌️

  • Both A and B ✅️

  • Neither A nor B ❌️


Explanation:

☑️ 53వ ఎడిషన్ నవంబర్ 2022లో గోవాలో జరుగుతోంది.

ఇక్కడ 53వ ఎడిషన్ నవంబర్ 2022లో గోవాలో జరుగుతోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక ఫిల్మ్ సంబంధించి వేడుక. అయితే ఈ సంవత్సరం నవంబర్ 2022లో గోవాలో ఇది జరుగుతుంది.

  • కాబట్టి ఇక్కడ నవంబర్, 2002 అని గుర్తుపెట్టుకోవాలి

  • ఎక్కడ జరుగుతుందో జ్ఞాపకం పెట్టుకోవాలి

  •  ఇది ఎన్నవ ఎడిషన్ అనేది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి


అంటే ఈ ఒక్క స్టేట్మెంట్లో మనకు మూడు ప్రశ్నలు అనేవి వస్తున్నాయి. ఎందుకు అంటే పరీక్షలో 53వ ఎడిషన్ IFFI అంటే international film festival of India అనేది ఎక్కడ జరిగింది? అనేది ఒక ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం వచ్చేసి – గోవా.

Q: 53వ ఎడిషన్ IFFI (international film festival of India) అనేది నవంబర్ 2022 లో ఎక్కడ జరిగింది? 

  • గోవా


☑️ స్పానిష్ సినిమా దర్శకుడు కార్లోస్ సౌరాను ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.

 ఇక్కడ సత్యజిత్ రే లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు అనేది ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఆ సత్యజిత్ రే పరిచయం అవసరం లేని వ్యక్తి.

Q: సత్యజిత్ రే లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ఎవరికి బహుకరించడం జరిగింది?

  • కార్లోస్ సౌరాను


కార్లోస్ సౌరా అనే అతను ఒక సినిమా దర్శకుడు. స్పానిష్ సినిమా దర్శకుడు. వారికి ఈ అవార్డు అందజేయడం జరిగింది. అయితే ఈ అవార్డుకు సంబంధించి వారు డైరెక్టుగా రాలేకపోయారు. వారు Bronchitis తో బాధపడుతూ ఇప్పుడు కోరలుకుంటున్నారు. వారి స్థానంలో వారి కుమార్తె ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు