Header Ads Widget

Responsive Advertisement

'కార్బన్ బోర్డర్ ట్యాక్స్'ని ఎవరు ప్రతిపాదించారు మరియు ఎవరు వ్యతిరేకించారు? (NOV 2022)

Who Proposed and Who Opposed 'Carbon Border Tax'?


Let us know what a carbon border tax is. Firstly, the COP meeting is currently held in Egypt. (Conference of parties). All the countries come together every year to sit in one country and come up on one stage

  1. 'How to restore the ecological balance?

  2. How to move forward if it is carefully guarded in the future?

  3. How can we protect our earth?

  4. Also how to control global warming? Discussions are going on.


1️⃣ Who proposed the Carbon Border Tax?

As the discussion is going on, some proposals related to it will come forward. Carbon Border Tax came as part of that proposal. So what is an important question in terms of an exam?


Q: Who proposed the 'Carbon Border Tax'?

  • European Union


Q: What is the European Union?

  • It is a group of 27 countries.



The European Union has proposed imposing the tax.

Q: Since when?

  • From the year 2026


Q: On what items?

  • It should be imposed on cement as well as steel goods!!


Q: Why impose?

  • Because carbon emissions are produced by these items. This proposal has been brought because it is harming the environment more. Who is it that proposed this carbon border tax? — European Union


2️⃣ Who opposed the carbon border tax?

But soon another group. It was opposed. If the proposed one is European.. The one who opposes is basic. BASIC stands for Group of Four Countries. It is also an international organization. What are these four countries?

  1. Brazil

  2. South Africa

  3. India

  4. China


Remember India is a member of BASIC. These 4 countries are also fast developing countries. These countries did not oppose the carbon border tax proposed by the European Union. So remember all the points. Likewise

Q: Where will this COP 27th conference be held?

  • Egypt


Q: Who proposed the Carbon Border Tax?

  • European Union


Q: Who opposed the carbon border tax?

  • BASIC (Brazil, South Africa, India, China).




ALSO READ IN TELUGU:

'కార్బన్ బోర్డర్ ట్యాక్స్'ని ఎవరు ప్రతిపాదించారు మరియు ఎవరు వ్యతిరేకించారు?

కార్బన్ బోర్డర్ పన్ను అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుతం ఈజిప్టులో COP సమావేశం జరుగుతుంది. (Conference of parties). అన్ని దేశాలు కలిసి ప్రతి సంవత్సరం ఒక దేశంలో కూర్చుని ఒక వేదిక పైకి వచ్చి

  • 'పర్యావరణ సమతుల్యాన్ని ఎలా మామూలు స్థితికి తీసుకురావాలి?

  • భవిష్యత్తులో దీనిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎలా ముందుకు వెళ్లాలి?

  • మన భూమిని ఎలా పరిరక్షించుకోవాలి?

  • అలాగే గ్లోబల్ వార్మింగ్ అనేదాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? అనే విషయాల పైన చర్చ అనేది జరుగుతూ ఉంటుంది.


1️⃣ కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ను ప్రతిపాదించినది ఎవరు?

అలా చర్చ జరుగుతూ దానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు అనేవి ముందుకు వస్తాయి. ఆ ప్రతిపాదనలో భాగంగానే  కార్బన్ బోర్డర్ టాక్స్ అనేది వచ్చింది. ఐయితే ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటి అంటే?

Q: 'కార్బన్ బోర్డర్ ట్యాక్స్'ని ఎవరు ప్రతిపాదించారు?

  • యూరోపియన్ యూనియన్


Q: యూరోపియన్ యూనియన్ అంటే ఏమిటి?

  • అది 27 దేశాల సమూహం.


ఆ యూరోపియన్ యూనియన్ పన్నును విధించాలని ప్రతిపాదించింది.

Q: ఎప్పటి నుంచి?

  • 2026వ సంవత్సరం నుంచి


Q: ఏ వస్తువుల మీద?

  • సిమెంట్ అలాగే స్టీలు వస్తువుల మీద విధించాలి అని!!


Q: ఎందుకు విధించాలి?

  • ఎందుకు అంటే ఈ వస్తువుల ద్వారా  కార్బన్ ఉద్గారణలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. పర్యావరణాన్ని మరింత హాని చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ కార్బన్ బోర్డర్ పన్ను యొక్క ప్రతిపాదనను ప్రతిపాదించింది ఎవరు అంటే? — యూరోపియన్ యూనియన్


2️⃣ కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ను వ్యతిరేకిచ్చినది ఎవరు?

కానీ వెంటనే మరొక గ్రూపు. దీనిని వ్యతిరేకించింది. ప్రతిపాదించినది యూరోపియన్ అయితే.. వ్యతిరేకించినది ఎవరు అంటే బేసిక్. BASIC అంటే నాలుగు దేశాల సమూహం. ఇది కూడా ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ నాలుగు దేశాలు ఏమిటి అంటే?

  1.  బ్రెజిల్

  2. సౌత్ ఆఫ్రికా

  3. ఇండియా

  4. చైనా


 జ్ఞాపకం పెట్టుకోండి ఇండియా అనేది బేసిక్ లో ఒక మెంబెర్. ఈ 4 దేశాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈ దేశాలు యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన ఆ ఈ కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ఏదైతే ఉందో.. దాన్ని వ్యతిరేకించకమంటూ జరిగింది. కాబట్టి పాయింట్స్ అన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిదంగా

Q: ఈ COP 27వ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది?

  •  Egypt 


Q: కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ను ప్రతిపాదించినది ఎవరు?

  •  European Union 


Q: కార్బన్ బోర్డర్ ట్యాక్స్ ను వ్యతిరేకిచ్చినది ఎవరు?

  • BASIC (Brazil, South Africa, India, China).


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు