Header Ads Widget

Responsive Advertisement

ప్రారంబ్ అంటే ఏమిటి?

 What is Prarambh?


Let's know what Praramb is. Prarambh means beginning. A start to what? The beginning of a wonderful subject took place in the country of India. It was named the beginning. And what does that start mean? We can say that this is a wonderful thing about India's space exploration.



Whenever we say our space research, the first thing that comes to mind and immediately comes to mind is — ISRO (Indian Space Research Organisation). Through this we have launched many rockets very successfully. We have launched many artificial satellites into specific orbits.


What has happened through it is that ISRO will also benefit from the commercial point of view. In any case, satellites made by other countries are launched by Indian rockets and put into a specific orbit. After that the respective satellites will transmit the information related to the respective countries to the respective countries. This is a common occurrence.


What is the current criticism?

But the current criticism is that the supply from ISRO is much less than the demand. That means demand is high, supply is low. It's not enough.


And what to do? - Budgetary allocations for ISRO should be increased. And how to grow? Even though we have allocated a budget of ten thousand crores of rupees at present when we have limited resources. What is a decision taken by the government because it is not enough?


For private participation, the government has taken a decision that private sector companies can enter the space. 📌


Through it a company called Sky Route. It is a sprout. Hyderabad based startup. What did that Sky Route do? Made a rocket. The name of that racket is Vikram S. Vikram S stands for — Who is Vikram Sarabhai? A man known to all. If you make this rocket in the name of Vikram Sarabhai, a wonderful man who needs no introduction, who is known as the father of India's space sector.. The rocket was successfully launched on November 18, 2022. That is, the first successful launch of this private partnership rocket is a sign of a new experiment and the beginning of a new era.


This means that in the future more private partnerships and more private participation will take place in relation to this space exploration. Very very important


Along with that our technology is evolving. We can build more rockets. Even more, we know from current affairs that the stage of launching satellites into specific orbits is very close. It was introduced on November 18, 2022, so it is said that it is just a beginning.


ప్రారంబ్ అంటే ఏమిటి?


 ప్రారంబ్ అంటే ఏమిటి అనే అంశాన్ని తెలుసుకుందాం. ప్రారంబ్ అంటే ప్రారంభం. దేనికి ప్రారంభం? ఒక అద్భుతమైన అంశానికి సంబంధించిన ప్రారంభమనేది భారత దేశంలో జరిగింది. దానికి ప్రారంభ అనే పేరు పెట్టారు. మరి ఏమిటి ఆ ప్రారంభం అని అంటే?

  •  భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం చెప్పవచ్చు.


 ఎప్పుడైతే మన అంతరిక్ష పరిశోధనలు అని అంటాము మనకు ముందుగా జ్ఞాపకం వచ్చేది అలాగే వెంటనే జ్ఞాపకం వచ్చేది — ISRO (Indian Space Research Organisation). దీని ద్వారా ఎన్నో రాకెట్లను చాలా విజయవంతంగా మనం ప్రవేశపెట్టి.. మనం ప్రయోగించి ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది.


 దాని ద్వారా ఏం జరిగింది అంటే  వాణిజ్య పరంగా కూడా ఇస్రోకు లాభం చేకూరుతుంది. ఏ విధంగా అంటే ఇతర దేశాలు తయారు చేసిన ఉపగ్రహాలను భారతదేశ రాకెట్ల ద్వారా పంపించి వాటిని నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపడుతున్నాం. ఆ తర్వాత ఆయా ఉపగ్రహాలు ఆయా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత దేశాలకు చేరవేస్తాయి. ఇది సాధారణంగా జరిగే అంశం.


ప్రస్తుతం వస్తున్న విమర్శ ఏమిటి?

 అయితే ఇక ప్రస్తుతం వస్తున్న విమర్శ ఏమిటి అంటే ఇస్రో నుంచి సరఫరా ఏదైతే ఉందో అది డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉంది. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సరఫరా తక్కువగా ఉంది. ఇది సరిపోవడం లేదు.


మరి ఏం చేయాలి అని అంటే? – ఇస్రోకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అనేవి పెంచాలి. మరి ఎలా పెంచుతారు? లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ప్రస్తుతానికి మనం పదివేల కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ కేటాయించినప్పటికీని.. అది సరిపోకపోవడం వలన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటి అంటే?

  •  ప్రైవేటు భాగస్వామ్యానికి, ప్రైవేటు రంగ సంస్థలు అంతరిక్షంలోకి రావచ్చును అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 📌


 దాని ద్వారా స్కై రూట్ అనే ఒక సంస్థ. ఇది ఒక అంకురము. హైదరాబాద్ based స్టార్ట్ అప్. ఆ అంకురమే ఏమి చేసింది అంటే? ఒక రాకెట్ తయారు చేసింది. ఆ రాకెట్ పేరే విక్రమ్ ఎస్. విక్రమ్ ఎస్ అంటే — విక్రమ్ సారాభాయ్ ఎవరు ఆయన? అందరికీ తెలిసిన వ్యక్తి. పరిచయం అవసరం లేని అద్భుతమైన వ్యక్తి, భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించిన పితామహుడుగా పిలవబడే – విక్రమ్ సారాభాయ్  వారి పేరుతో నీ ఈ రాకెట్ను తయారు చేస్తే.. ఆ రాకెట్టును నవంబర్ 18, 2022న విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అంటే ఈ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించిన రాకెట్ను మొట్టమొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించడం వలన ఇది ఒక కొత్త ప్రయోగాలకు అలాగే కొత్త శకానికి ప్రారంభంగా ఒక సూచిక.


 అంటే భవిష్యత్తులో మరిన్ని ప్రైవేటు భాగస్వామ్యాలు అలాగే మరింత ప్రైవేటు పార్టిసిపేషన్ అనేది ఈ అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్


దానితోపాటు మన సాంకేతికత అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా ఎక్కువగా రాకెట్లను రూపొందించగలము. ఇంకా ఎక్కువగా ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్టేజ్ అనేది చాలా దగ్గరగా ఉంది అని ఈ కరెంటట్ అఫైర్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది నవంబర్ 18, 2022న చక్కగా ప్రవేశపెట్టారు కాబట్టి ప్రారంభ్ (it is just a beginning) అన్నట్టుగా చెప్పడం జరిగింది. 


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు