Header Ads Widget

Responsive Advertisement

భారతదేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల మొత్తం అటవీ కవరేజి ఉంది?

 భారతదేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల మొత్తం అటవీ కవరేజి ఉంది?

  1. ఒక దేశంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం ఉండాలి? అంటే 33% ఉండాలి.

  2. కానీ మనదేశంలో ఎంత ఉంది?

  3. అసలు అటవీ విస్తీర్ణం ఎంత?

  4. ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది? ఈ పాయింట్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.


 చూడండి పర్యావరణానికి సంబంధించి ప్రతి పరీక్షలో కూడా ప్రశ్నలు బాగా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి డేటా కూడా మన దగ్గర ఉండటం ఇంపార్టెంట్. మెయిన్స్ ఎగ్జామ్ లో కరెక్ట్ స్టాటటిక్స్ అక్కడ రాయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్.

  •  కాబట్టి ప్రస్తుతం మన భారతదేశంలో ఈ ఫారెస్ట్ ఏరియా గనుక చూస్తే.. ఇక 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 📌

  • ఇది ఎంత వస్తుంది అంటే మనకు భారతదేశ భౌగోళికంగా 21.17%. 📌


 అందుకనే చూడండి ఒక గ్రామంలో తీసుకున్న, మండలంలో తీసుకున్న, జిల్లాలో తీసుకున్నా, రాష్ట్రంలో తీసుకున్న, దేశంలో తీసుకున్న అక్కడ ఎక్కడైనా ప్రతి చోటా కనీసం 33% అడవి అనేది ఉండాలి. ఫారెస్ట్ కవరేజీ ఉండాలి. అనగా గ్రీనరీ ఉండాలి.


 2019 నుంచి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది?

  1. అయితే 2019 నుంచి గనుక మనం చూస్తే.. అప్పటినుంచి ఇప్పటికీ 1540 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగింది.

  2.  అలాగే 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ మనం చూసుకుంటే.. 21,762 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది.


Q: ప్రస్తుతం మన భారతదేశంలో ఈ ఫారెస్ట్ ఏరియా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది?

  • 7,13,789 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది


Q: ప్రస్తుతం మన భారతదేశంలో ఈ ఫారెస్ట్ ఏరియా ఎంత శాతంగా ఉంది?

  • 21.17%


Q: దేశంలో ఎక్కడ తీసుకున్నా కూడా ఎంత ఫారెస్ట్ కవరేజీ ఉండాలి?

  • 33%


👉 Read in English 

How many square kilometers of total forest coverage is there in India?

  1. What percentage of forest area should a country have? That should be 33%.

  2. But how much is there in our country?

  3. What is the actual forest area?

  4. How many square kilometers is it? All these points are the latest information.



 What percentage of forest area should a country have? That should be 33%. But how much is there in our country? What is the actual forest area? How many square kilometers is it? All these points are the latest information.


See questions related to the environment coming well in every exam. But it is important that we also have the data regarding this. If you can write correct statistics in the mains exam, there is a chance of getting good marks. So all such topics are important.

  1. So, if we look at this forest area in India, it is 7,13,789 square kilometers. 📌

  2. This amounts to 21.17% of India's geography. 📌


That is why, in a village, in a mandal, in a district, in a state, anywhere in the country, there should be at least 33% forest. There should be forest coverage. That means there should be greenery.


 How many square kilometers has increased since 2019?

  • But if we look at it from 2019, it has increased by 1540 square kilometers since then.

  •  Also if we look at 10 years ago.. 21,762 square kilometers has increased.


Q: How many square kilometers is this forest area in our India now?

  • It has an area of ​​7,13,789 square kilometers


Q: What percentage of this forest area is present in our India?

  • 21.17%


Q: How much forest coverage should be taken anywhere in the country?

  • 33%

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు