Header Ads Widget

Responsive Advertisement

కిరీట్ పారిఖ్ ప్యానెల్ కమిటీ ఎలా మరియు ఎందుకు ఏర్పడింది?



చాలా వరకు చాలా అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ అంశానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్ ప్రకారంగా ఆ విషయాలు అన్నిటిని కూడా క్యాబినెట్లో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలను అమలు పరుస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా సెప్టెంబర్లో ప్రభుత్వం ఒక ప్యానల్ ఏర్పాటు చేసింది. ఆ ప్యానల్ పేరు ఏమిటి అంటే?


ఆ Kirit Parikh panel నవంబర్ 30, 2022 న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇక్కడ రికమండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రికమండేషన్స్ అన్నీ కూడా క్యాబినెట్లో అందరూ కూర్చుని చర్చించుకుని దానిపైన ఒక అంతిమ నిర్ణయం తీసుకుని.. ఆ తర్వాత దీనిని అమలు పరుస్తారు. అటువంటి కమిటీయే — Kirit Parikh panel committee.

  1. అసలు ఆ కమిటీ ఏమిటి?

  2.  అసలు దానిని ఎందుకు ఏర్పాటు చేశారు?

  3.  ఆ నివేదిక ఎప్పుడు సమర్పించారు? అంటే నవంబర్ 30, 2002

  4. దాని వలన ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్న లక్ష్యాలు ఏమిటి? వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం.


1️⃣ Kirit Parikh panel committee ని ఎందుకు ఏర్పాటు చేశారు?

మొట్టమొదటిగా ఏమిటి అంటే? Kirit Parikh panel. దీనిని 2022, సెప్టెంబర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారు అంటే?

  1. వినియోగదారులకు సరసమైన ధరలను నిర్ధారించడానికి,

  2. భారతదేశం యొక్క గ్యాస్ ధరల సూత్రాన్ని సమీక్షించడానికి,

  3. అలాగే మార్కెట్ ఆస్థిరత నుండి ప్రజలను రక్షించడానికి,

  4. అదే విధంగా ఏం చేస్తే బాగుంటుంది? అని సూచించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

  5. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము. ఈ ధరలు అనేవి ఏ విధంగా మారుతున్నాయి? ఈ గ్యాస్ మరియు అదేవిధంగా ఆయిల్ మనం చూస్తూనే ఉన్నాము. దాని వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఏం చేస్తే బాగుంటుంది? పరిశోధంచండి అని ఏర్పాటు చేసిన కమిటీయే – Kirit Parikh committee.


Q: కిరీట్ పారిఖ్ ప్యానెల్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు?

  • వినియోగదారులకు సరసమైన ధరలను నిర్ధారించడానికి గ్యాస్ ధర ఫార్ములా కోసం కిరీట్ పారిఖ్ ప్యానెల్ను సిఫార్సుల కోసం ఏర్పాటు చేశారు 


2️⃣ Kirit Parikh panel committee ఏం చెప్పింది?

 అలాగే ఈ కమిటీ చెప్పిన ప్రకారంగా ఏమిటి అంటే – పాత ఫిల్టర్ల నుండి గ్యాస్ కోసం ప్రతి యూనిట్టుకు 4 నుంచి 6.5 డాలర్ల ధర బ్యాండ్ ఉంటే బాగుంటుంది అని ఈ ప్యానల్ సిఫారసు చేయడం జరిగింది. అది ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది మనం తర్వాత వేచి చూడాలి. కాకపోతే సాధారణంగా ఇటువంటి కమిటీలు ఇచ్చిన రికమండేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వము చిన్న చిన్న మార్పులతో అది ఆమోదించడం అనేది సర్వసాధారణం.


3️⃣ Kirit Parikh panel committee తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?

Q: Kirit Parikh ప్యానెల్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?

  • నవంబర్ 30, 2022


 దయచేసి పాయింట్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. 📌

  1. కమిటీ పేరు ఏమిటి?

  2. ఎప్పుడు ఏర్పాటు చేశారు?

  3. ఎందుకు ఏర్పాటు చేశారు?

  4.  అలాగే నివేదికను ఎప్పుడు సమర్పించడం జరిగింది?


4️⃣ Kirit Parikh panel committee ఇంకేమి చెప్పింది?

  1.  అలాగే ఈ కమిటీ ఏం చెప్పింది అంటే? ప్రతి సంవత్సరం కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగి అది ఒక స్థిరత్వం అనేది ఎప్పుడు వస్తుంది అంటే? జనవరి 1, 2023 కల్లా స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది అని ఈ కమిటీ అభిప్రాయపడింది.

  2. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే? ప్రస్తుతం మనం మన ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్ ను చూస్తే ఈ నేచురల్ గ్యాస్ అనగా సహజ వాయువు యొక్క షేరు 6.7% ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడుగుతారు. ప్రస్తుతం ఉన్నది 6.7%. రాకపోతే రాబోయే 8 సంవత్సరాలలో  అనగా 2030 వ సంవత్సరానికి అంతా ఈ శాతాన్ని 6.7% నుంచి 15% శాతానికి పెంచాలి అని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అంటే double కంటే ఎక్కువగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తుంది. కాబట్టి ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి.


How and why was the Kirit Parikh Panel Committee formed?


Government has to take any decision regarding most of the topics so it forms a committee regarding that topic. According to the recommendations given by the committee, all those matters are discussed in the cabinet and the government takes the final decision and implements those decisions.


 Similarly, the government constituted a panel in September. What is the name of that panel?

  • Kirit Parikh panel ✅️


The Kirit Parikh panel submitted its report to the government on November 30, 2022. Recommendations are given here. After that all these recommendations will be discussed in the cabinet and a final decision will be taken and then implemented. One such committee is — Kirit Parikh panel committee.

  1. What exactly is that committee?

  2. Why was it established in the first place?

  3. When was that report submitted? That is November 30, 2002

  4. So what are the goals set by this government? Let us know about all these.


1️⃣ Why was the Kirit Parikh panel committee formed?

The Kirit Parikh panel was established in September 2022. Why was it formed?

To ensure fair prices to consumers,

  1. To review India's gas pricing formula,

  2. Also to protect people from market volatility,

  3. What can be done in the same way? This committee was constituted to suggest that.

  4. Similarly we are watching. How are these prices changing? We keep seeing this gas and similarly oil. Because of that people are facing a lot of difficulties. What can be done to avoid problems? The committee formed to investigate – Kirit Parikh committee.


Q: Why was the Kirit Parikh Panel Committee constituted? 📌

  • The Kirit Parikh Panel has been set up to make recommendations for gas price formula to ensure fair prices to consumers


2️⃣ What did the Kirit Parikh panel committee say?

Also-rans , what this committee said – the panel recommended that a price band of $4 to $6.5 per unit for gas from old filters would be good. We have to wait and see whether the government will accept it or not. Otherwise, it is common for the government to accept all the recommendations given by such committees with minor changes.


3️⃣ When did the Kirit Parikh panel committee submit its report?

Q: When did the Kirit Parikh panel submit its report?

  • November 30, 2022


Please also remember all the points. Very important. 📌

  1. What is the name of the committee?

  2. When was it established?

  3. Why was it arranged?

  4.  Also when was the report submitted?


4️⃣ What else did the Kirit Parikh panel committee say?

  1. And what did this committee say? Prices are likely to increase every year. When prices rise and it becomes a stability? The committee is of the view that stabilization is likely to be achieved by January 1, 2023.

  2. Also another important thing? Currently, if we look at our primary energy basket, the share of natural gas is 6.7%. It is asked in a very important exam. Currently it is 6.7%. If not, the government has set a target to increase this percentage from 6.7% to 15% in the next 8 years i.e. 2030. That is, the government has set a target by saying that it should be done more than double. The government will take steps towards achieving that goal. So remember these points. 📌




Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)



Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు