India has successfully reached the 7,000 kms mark after successfully testing its nuclear-capable Agni-5 ballistic missile. The newly tested Agni-5 missile is capable of striking targets beyond the range of 7,000 kms. DRDO developed missiles have been reduced in weight as well by replacing steel with composite materials, as per sources in the defense establishment. With the weight reduced by beyond 20 per cent, the government can easily increase the missile's range to 7,000 kms.


☑️ India has successfully reached the 7,000 kms mark after successfully testing its nuclear-capable Agni-5 ballistic missile. The newly tested Agni-5 missile is capable of striking targets beyond the range of 7,000 kms. DRDO developed missiles have been reduced in weight as well by replacing steel with composite materials, as per sources in the defense establishment. With the weight reduced by beyond 20 per cent, the government can easily increase the missile's range to 7,000 kms.

భారతదేశానికి సంబంధించిన ఒక అగ్ని 5 అనే క్షిపని/ Agni 5 ballistic missile గురించి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. వాస్తవానికి అగ్ని 5 తయారుచేసినప్పుడు అనగా దానిని రూపొందించినప్పుడు అగ్ని 5 యొక్క రేంజ్ ను 5000 నుంచి 5500 కిలోమీటర్ల వరకు నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ప్రయోగాలు కూడా చేసాము. ఆ విధంగా ప్రయోగాలు అనేవి విజయవంతంగా ముగిసాయి.


 కానీ భారతదేశం ఎప్పుడు కూడా కోరుకునేది ఏమిటి అంటే ఈ 5500 కంటే ఎక్కువగా ప్రయాణించగలిగే ఒక క్షిపని మనకు కావాలి అని!! భవిష్యత్తులో వస్తాయి. కానీ మనకు ఉన్న అవసరాల దృశ్య ఉన్న క్షిపనుల యొక్క దూరాన్ని మనం అనగా ఆ రేంజ్ను మనం పెంచగలమా? 5500 నుండి 7500 కిలోమీటర్లు దాటి పంపగలిగే సామర్థ్యం మన దగ్గర ఉందా? అని మనం చాలెంజిగా తీసుకున్నప్పుడు భారతదేశానికి చెందిన డిఆర్డిఓ ద్వారానే ఈ missiles అన్ని తయారు చేయబడ్డాయి.


ఆ DRDO చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ అగ్ని -5 యొక్క రేంజ్ ను 5000 నుండి 5500 KM ఉన్న రేంజ్ ను 7000 కు పైగా ఆ రేంజ్ ను పెంచడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆ క్షిపని యొక్క బరువును తగ్గించడం వలన సాధ్యమైంది. అక్కడ స్టీల్ కు బదులుగా వేరే కంపోసిట్ మెటీరియల్ ఉపయోగించి క్షిపని యొక్క బరువును తగ్గించినప్పుడు అది ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం.


 ఇక భారత దేశము చైనాకు సంబంధించి అంటే చైనా తోని మనకు ఎప్పుడూ వివాదమే కాబట్టి సరిహద్దులు ఎప్పుడూ కూడా  TENSED గా ఉంటాయి కాబట్టి మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి అక్కడ మనం ఈ రేంజ్ గురించి ఆలోచించడం జరిగింది. దానికి సంబంధించి ఈ టెస్టు కూడా విజయవంతంగా ముగిసింది. కాబట్టి ఇది భారతదేశానికి మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 





Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


Facebook: APPSC TSPSC GUIDELINES (Click here to follow)