Header Ads Widget

Responsive Advertisement

భారత అటార్నీ జనరల్ గా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తి ఎవరు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ ఎవరు?

 భారత అటార్నీ జనరల్ గా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తి ఎవరు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదటి చైర్మన్ ఎవరు?

 భారత రాజ్యాంగం ప్రకారంగా అటార్నీ జనరల్ను నియమించే అధికారం భారత రాష్ట్రపతికి కలదు. ఈ విషయాలు అన్నీ కూడా ఇండియన్ పాలిటిలో వస్తాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో భాగంగా అటార్నీ జనరల్ కు సంబంధించిన విషయం ఏమిటి అనేది ఇప్పుడు చర్చించుకుందాం!!


మనకు మొన్నటి వరకు కూడా శ్రీ కేకే వేణుగోపాల్ -  భారత ఆటాని జనరల్ గా ఉన్నారు. వారి స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే? సీనియర్ అడ్వకేట్ R వెంకటరమణీ. వెరీ ఇంపార్టెంట్ ఇది. 📌 📌 📌


ఎప్పుడు కూడా అటార్నీ జనరల్ లాంటి ఉన్నత పదవులు ఏమైతే ఉంటాయో.. CAG లాంటి పదవులు ఏమైతే ఉంటాయో.. ఇటువంటి ఉన్నత పదవులలో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు.. అంటే ఒక వ్యక్తి స్థానంలో మరో వ్యక్తి ఆ పదవిలో నియమించబడినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న మనకు పరీక్షలలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున్న పరీక్షలో గనక ఈ ప్రశ్న అడిగితే అక్కడ కేకే వేణుగోపాల్ పేరు కూడా కచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవలసిన బాధ్యత మనకు ఉంది.


Q: కాబట్టి ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు అంటే?

  • R వెంకటరమణీ


 కాబట్టి అటార్నీ జనరల్ అనే టాపిక్కు మనకు కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో ఉంది కాబట్టి ఇక

  • భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది.

  • అలాగే అటార్నీ జనరల్ గా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంది.



1️⃣ ప్రస్తుత అటార్నీ జనరల్ — R. వెంకటరమణి 



వీరు సీనియర్ అడ్వకేట్. వారిని భారత అటార్నీ జనరల్ గా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము వారు నియమించడం అనేది జరిగింది.


2️⃣ మొట్టమొదటి మరియు ఎక్కువ కాలం పనిచేసిన అటార్నీ జనరల్ ఎవరు?


MC Setalvad was the first Attorney General of India. He was the first and longest served A-G of India (1950-63). He was also the first Chairman of the Law Commission of India (1955 to 1958). He was also the first Chairman of Bar Council of India (1961).


Q: భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు?

Q: Who was the first Attorney General of India?

  • M C Setalvad 


 అలాగే ఈ M C Setalvad అనే వ్యక్తినే అత్యంత ఎక్కువ కాలం కొనసాగిన వ్యక్తిగా చెప్పవచ్చు. అంటే 1950 నుంచి 1963 వరకు వారు భారత అటార్నీ జనరల్ గా వారు కొనసాగడం జరిగింది. అంటే longest served Attorney General of India.


Q: ఎక్కువ కాలం పనిచేసిన అటార్నీ జనరల్  ఎవరు?

Q: Who is the longest serving Attorney General of India?

  • M C Setalvad 


👉 అలాగే వారు law commission కు సంబంధించి మొదటి చైర్మన్ గా కూడా వారు పని చేసిన వ్యక్తి.

👉 అలాగే భారతదేశానికి సంబంధించిన Bar council of india. దీనికి కూడా వారు మొట్టమొదటి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అలాగే ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్. 


Q: భారతదేశ మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు?

Q: Who was the first Chairman of Law Commission of India?

  • M C Setalvad 


Q: భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా వ్యవహరించినది ఎవరు?

Q: Who was the Chairman of the first Bar Council of India for India?

  • M C Setalvad 


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు