Header Ads Widget

Responsive Advertisement

TSPSC Group 1 Prelims 2022 Weightage: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు?

    

Check TSPSC website | click here


TSPSC గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షను అక్టోబ‌ర్ 16వ తేదీ (ఆదివారం) నిర్వ‌హించిన సంగతి మన అందరికీ తెల్సిందే. ఈ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు 75% మంది హాజరయ్యారు.


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ పరీక్ష జరిగింది. అక్కడ పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి TSPSC ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.


గ్రూప్‌–1 పరీక్షకు మొత్తం 3,80,081 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజర‌య్యారు. ఈ సారి గ్రూప్‌–1 Prelims Question Paper చాలా క‌ష్టంగా వ‌చ్చింద‌ని ఆయా నిపుణులు చెబుతున్నారు.


అలాగే పరీక్షలలో అడిగిన ప్రశ్నలు అనేవి సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌, టెక్నాలజీ, మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ థింకింగ్‌ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది.


 ఒక్కో సమాధానానికి ఒక నిమిషం మాత్రమే వినియోగించితేనే మనకు సమయం సరిపోతుంది. కానీ ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి అని, నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు కొన్ని మాత్రమే ఉన్నాయి అని అభ్యర్థులు అన్నారు. ప్రశ్నలను చదవడానికి కూడా సమయం సరిపోలేదని అన్నారు. అందువల్ల అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించి సమయానికి రాయలేకపోయాము అని అభ్యర్థులు అన్నారు. 


TSPSC గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022లో మొత్తం 150 మార్కులకు ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని వచ్చాయి?


సబ్జెక్ట్ 

మార్కులు 

ఇండియ‌న్ పాలిటీ & గవర్ననెస్

16

ఇండియ‌న్ హిస్ట‌రీ

9

తెలంగాణ హిస్ట‌రీ & క‌ల్చ‌ర్

16

జియోగ్రఫీ

16

ఇండియా జియోగ్రఫీ

8

వ‌ర‌ల్డ్ జియోగ్రఫీ

3

తెలంగాణ జియోగ్రఫీ

5

ఎకాన‌మీ (ఇండియా & తెలంగాణ)


5

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

22

  1. బయాలజీ 

8

  1. ఫిజిక్స్ 

4

  1. కెమిస్ట్రీ 

3

  1. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

7

పర్యావరణ శాస్త్రం

4

డిజార్ట్స్ మేనేజ్‌మెంట్

3

క‌రెంట్ అఫైర్స్

15

అంత‌ర్జాతీయ సంబంధాలు

7

సోష‌ల్ ఎక్స్‌క్లూజ‌న్

7

రిజ‌నింగ్ & డీఐ

23

ఇతరం 

2

తెలంగాణ రాజ‌కీయం  

5


 

 

Follow us:


Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు