Header Ads Widget

Responsive Advertisement

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఏ సంస్థ దీనిని ప్రచురిస్తుంది? ప్రస్తుతం మన ర్యాంక్ ఎంత?

 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఏ సంస్థ దీనిని ప్రచురిస్తుంది? ప్రస్తుతం మన ర్యాంక్ ఎంత?

  1.  ఇప్పుడు మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే ఏమిటి?

  2. అసలు ఈ ఇండెక్స్ ను ఎవరు ప్రచురిస్తారు?

  3. దాని వలన ఉపయోగం ఏమిటి?

  4. దానికి సంబంధించి భారతదేశము యొక్క ర్యాంకు ఎంత?

  5. ఈ ర్యాంకుకు సంబంధించి భారతదేశం ఎలా మెరుగుపడుతుంది?

  6. ఈ ర్యాంకు వలన మనకు ఏమి తెలుస్తుంది? ఈ పాయింట్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం.


గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ను ఏ సంస్థ ప్రచురిస్తుంది?

Q: ముందుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనే ఇండెక్స్ ను ప్రచురించే సంస్థ?

  • WIPO


Q: WIPO అంటే?

  •  World Intellectual Property organization.


Q: ఈ WIPO అనే సంస్థ ఎక్కడ ఉంది?

  • ఈ సంస్థ స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉంది.



2022 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత?


అలాగే ఇక ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కు సంబంధించి – లేటెస్ట్ ఇండెక్స్ కు సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే?

  • 40వ స్థానంలో భారతదేశం ఉంది 📌


👉 అయితే 2021 వ సంవత్సరంలో గనుక చూస్తే.. మన ర్యాంక్ 46వ స్థానంలో ఉంటే.. 46వ స్థానం నుంచి 40 స్థానానికి మెరుగుపడ్డాము. అంటే అక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది.

👉 అలాగే మనం 2015వ సంవత్సరాన్ని గనుక చూస్తే.. అప్పుడు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంకు — 81.

  •  2015లో 81వ స్థానంలో ఉన్న భారతదేశము…

  • 2021వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 46వ స్థానానికి వచ్చింది…

  •  అలాగే 2022 లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ ఇండెక్స్ లో మన స్థానం — 40వ స్థానం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. 📌


Current Affairs-Global Innovation Index:


Q: గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది నిజం?

  1. ఇండెక్స్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ప్రభుత్వం తమ విధానాలను మెరుగుపరచడానికి ఒక సాధనంగా భావిస్తుంది.

  2. స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం భారతదేశం నిరంతరం మెరుగుపడుతుందని ఈ సూచిక చూపిస్తుంది.

  3. భారతదేశం యొక్క ర్యాంక్ 2015లో 81వ స్థానం నుండి 2021లో 4 స్థానానికి 2022లో 40వ స్థానానికి మెరుగుపడింది.


Choose the correct answer from below:

  1. A and B ❌️

  2. B and C ❌️

  3. A and C ❌️

  4. A, B and C ✅️



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు