Header Ads Widget

Responsive Advertisement

భారతదేశపు మొదటి మరియు ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ఎవరు? (నవంబర్ కరెంట్ అఫ్ఫైర్స్ -2022)

Who is India's first and current Chief of Defense Staff(CDS)?

 భారతదేశానికి సంబంధించి సంస్కరణలు అనేవి ప్రతి రంగంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటువంటి సంస్కరణలు మన రక్షణ రంగంలో కూడా జరిగాయి. అలాగే జరుగుతూ ఉన్నాయి. దానికోసం 2019 వ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఒక కొత్త పొజిషన్ @the highest level of defence has been created. అది ఏమిటి అంటే?


CDS యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?

అయితే ఆ CDS యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అని అంటే ఆ CDS కు సంబంధించి మన దగ్గర ఉన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ. ఈ మూడింటికి సంబంధించి హైయెస్ట్ లెవెల్లో, ఆ ఒక్కొక్క లెవెల్లో చీఫ్స్ అని ఉంటారు.

  •  Army Chief

  • Air marshal 

  • Navy admiral – ఈ ముగ్గురు కూడా ఉంటారు.


 ఈ ముగ్గురికి సంబంధించి కోఆర్డినేషన్ అనేది మెరుగుపరచడానికి, ఈ సమన్వయం అనేది ఇంకా పెంపొందించడానికి ఒక కొత్త పోసిషన్ క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే — CDS (chief of Defence staff).


Q: దీనికి సంబంధించి భారత దేశంలో మొట్టమొదటిసారిగా CDS గా నియమింపబడిన వ్యక్తి ఎవరు అంటే?

  • లెఫ్టినెంట్ జనరల్ శ్రీ బిపిన్ రావత్ 


కానీ వారు దురదృష్టవశాత్తు 2021వ సంవత్సరములో డిసెంబర్ నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆ స్థానం ఖాళీగా ఉండి, ఇప్పుడు ఆ స్థానంలో కొత్తగా నియమింపబడిన వ్యక్తి ఎవరు? అని మనల్ని ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. వారు ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ – శ్రీ అనిల్ చౌహాన్ (Retired). దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి రిటైర్ అయిన ఈ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. వారిని భారతదేశానికి సంబంధించిన 2వ CDS గా వారిని నియమించడం జరిగింది. ఎగ్జామినేషన్ పరంగా వెరీ ఇంపార్టెంట్.

Q: ఈ CDS అనే పోసిషన్ క్రియేట్ చేసిన సంవత్సరం ఏది?

  • 2019వ సంవత్సరంలో


Q: ఈ CDS ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది?

  • Army Chief, Air marshal, Navy admiral – ఈ ముగ్గురికి సంబంధించి కోఆర్డినేషన్ అనేది మెరుగుపరచడానికి, ఈ సమన్వయం అనేది ఇంకా పెంపొందించడానికి ఒక CDS అనే కొత్త పోసిషన్ క్రియేట్ చేయడం జరిగింది


Q: మొట్టమొదటి CDS గా నియమింపబడిన వ్యక్తిఎవరు?

  • లెఫ్టినెంట్ జనరల్ శ్రీ బిపిన్ రావత్ 


Q: ప్రస్తుత CDS ఎవరు?

  • లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

దీంట్లో ఏదైనా సరే పరీక్షలో అడిగే ఆస్కారం ఉంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. 


Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)


Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు