Header Ads Widget

Responsive Advertisement

Statue of Prosperity ఏ నగరం లో ఉంది?

 Statue of Prosperity ఏ నగరం లో ఉంది?


  • Statue of unity అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పర్సనాలిటీ ఏది అంటే? — సర్దార్ వల్లభాయ్ పటేల్.

  • Statue of unity అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చే రాష్ట్రమేమిటి అంటే? — గుజరాత్.


Statue of Prosperity:

 అలాగే ప్రస్తుతం వార్తలలో ఉన్న స్టాచ్యూ ఏది అంటే? Statue of Prosperity. ఇది ఎవరికి సంబంధించినది అంటే? One of the great personalities of Karnataka — Sri Kempegowda. అలాగే ఈ Statue of Prosperity అనగానే మనకు వెంటనే జ్ఞాపకం రావలసిన రాష్ట్రము ఏది అంటే — కర్ణాటక.


 అయితే ఎవరు వీరు ఈ గ్రేట్ పర్సనాలిటీ అంటే? ఆయనే he is consider to be the founder of Bengaluru. Very important personality. వారి పేరు మీదే అక్కడ అంతర్జాతీయ విమాన ఆశ్రయానికి కూడా వారి పేరే పెట్టడం జరిగింది. అయితే మీరు ఈ కెంపెగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మిస్తూ.. ఈ బెంగుళూరు నగరం యొక్క అభివృద్ధి కోసం వారు చుట్టుపక్కల వారు ఒక 1000 చెరువులు కూడా తవ్వించడం జరిగింది.


కాబట్టి అక్కడ ప్రజలు చాలా విశ్వసించేది ఏమిటి అంటే ప్రస్తుతం బెంగళూరు నగరానికి ఇంత అభివృద్ధి జరగడానికి గల కారణము – శ్రీ కెంపెగౌడ. కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థంగా 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరగబోతుంది. అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటూ జరుగుతున్నది. అయితే ఇది ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. దేనికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం.


Statue of Prosperity:


1️⃣ The state government of Karnataka has named it the "Statue of Prosperity" on the lines of "Statue of Unity" of Sardar Patel in Gujarat unveiled by Prime Minister Narendra Modi.

  • దీని పేరు – Statue of Prosperity. దీన్ని ఆవిష్కరించబోయేది ఎవరు అంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.

  • అలాగే Statue of Prosperity అంటే ఏమిటి? అది ఏ నగరంలో ఉంది? ఆ విగ్రహం ఎవరికి సంబంధించినది? ఈ పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పరంగా అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు. 


2️⃣ Since Kempegowda, a chieftain of Yelahanka credited to be the founder of Bengaluru and also developing around 1,000 lakes in the city to cater the need of drinking water and also for the agricultural needs, the state government named the statue Statue of prosperity.

  •  చూడండి వారి పేరు కెంపెగౌడ. బెంగళూరు నగరాన్ని స్థాపిస్తూ బెంగళూరు యొక్క అభివృద్ధి కోసం చుట్టుపక్కల ఒక 1000 చెరువులను కూడా వారు తవ్వించడం అంటూ జరిగింది. ఇది త్రాగు నీటి కోసము అలాగే వ్యవసాయ అవసరాల గురించి ఇది ఇప్పటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్టాచ్యూ పేరు – Statue of Prosperity అని పెట్టాలి అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 


3️⃣ The statue stands a mammoth 108 feet tall and weighs 220 tons. "This is the land of Kempegowda.

  •  అలాగే ఈ విగ్రహం యొక్క ఎత్తు? బరువు ఎంత? ఈ పాయింట్స్ అన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. 108 feet tall and weighs 220 tons


4️⃣ The airport has been named after him.

  • వారి పేరు మీదే అక్కడ అంతర్జాతీయ విమాన ఆశయానికి కూడా వారి పేరే పెట్టడం జరిగింది.


5️⃣ He is a great visionary who built Bengaluru. When Bengaluru is growing at a rapid pace, his statue will be an inspiration for all the development works of the government.

  • ఈయన బెంగళూరును నిర్మించిన గొప్ప దార్శనికుడు. బెంగళూరు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆయన విగ్రహం ప్రభుత్వ అభివృద్ధి పనులన్నింటికీ ప్రేరణగా నిలుస్తుంది.



Follow us:

Instagram: appsc_tspsc_guidelines (Click here to follow)

 

Telegram: APPSC TSPSC GUIDELINES (Click here to join)


Youtube: APPSC TSPSC GUIDELINES (Click here to Subscribe)




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు